ఫిఖహ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: భాషాదోషాల సవరణ, typos fixed: ) → ) using AWB
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2), ) → )
పంక్తి 2:
 
{{ఉసూలె ఫిఖహ్}}
'''ఫిఖహ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : فقه ), [[ఇస్లాం]]లో ఇస్లామీయ న్యాయశాస్త్రం. [[షరియా]] విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా [[ఖురాన్]] మరియు, [[సున్నహ్]] ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ [[ఫత్వా]]లకు రూపాన్నిస్తుంది, [[ఉలేమా]]లు నిర్ణయాలు తీసుకుంటారు.
 
ఫిఖహ్ [[ముస్లింల సాంప్రదాయాలు|ముస్లిం సాంప్రదాయాలను]], [[ఇస్లాం ఐదు మూలస్తంభాలు|ఇస్లాం ఐదు మూలస్తంభాలను]] మరియు, సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు [[సున్నీ ముస్లిం]] ఫిఖహ్ పాఠశాలలు ([[మజహబ్]]) లు గలవు.<ref>Glasse, Cyril, ''The New Encyclopedia of Islam'', Altamira, 2001, p.141</ref>
== పుట్టు పూర్వోత్తరాలు ==
పంక్తి 47:
 
== మూలాలు ==
* Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). ''Shari'ah: Islamic Law''. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1-84200-087-8 (hardback)
* {{cite book | last=Levy | first=Reuben | title=The Social Structure of Islam | location = UK | publisher=Cambridge University Press | year=1957 | id=ISBN 978-0-521-09182-4}}
 
"https://te.wikipedia.org/wiki/ఫిఖహ్" నుండి వెలికితీశారు