1864: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,, ) → )
పంక్తి 18:
== జననాలు ==
[[File:Ajjada Adibhatla Narayana Dasu.jpg|thumb|ఆదిభట్ల నారాయణదాసు]]
* [[జూన్ 29]]: [[అశుతోష్ ముఖర్జీ]], బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు మరియు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (మ.1924)
* [[ఆగస్టు 31]]: [[ఆదిభట్ల నారాయణదాసు]], హరికథా పితామహుడు. (మ.1945)
* [[అక్టోబరు 19]]: [[ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ]], మహోపాధ్యాయ బిరుదాంకితుడు, తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు, తొలితరం తెలుగు కథకుడు. (మ.1933)
* [[నవంబర్ 22]]: [[రుక్మాబాయి రావత్]], బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (మ.1955)
* [[డిసెంబర్ 11]]: [[సత్తిరాజు సీతారామయ్య]], దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (మ.1945)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1864" నుండి వెలికితీశారు