"అట్లూరి పుండరీకాక్షయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2))
}}
 
'''[[అట్లూరి పుండరీకాక్షయ్య]]''' ([[ఆగష్టు 19]], [[1925]] - [[ఫిబ్రవరి 2]], [[2012]]), తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు, నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసి "[[నేషనల్ ఆర్ట్ థియేటర్]]" స్థాపించి [[నాటకాలు]] వేసిన అనుభవం ఆయనకుంది. [[మహామంత్రి తిమ్మరుసు]], [[శ్రీకృష్ణావతారం]], భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. మహమ్మద్ రఫీని తెలుగు శ్రోతలకు దగ్గరైంది ఈయన సినిమాల ద్వారానే. [[కర్తవ్యం]] సినిమాలో విలన్ గా నటుడిగా తెరమీదకు వచ్చాడు.
 
==బాల్యం==
 
==నటుడిగా==
[[కర్తవ్యం]] సినిమా కోసం బయటకు చూడ్డానికి సౌమ్యంగా కనిపిస్తూ లోపల విలనీ ఆలోచనలుండే ఒక పాత్రను [[పరుచూరి బ్రదర్స్]]తో రాయించారు మోహన గాంధీ. ఆ వేషం వేయాల్సిందిగా [[ఏ.యం.రత్నం]] పుండరీకాక్షయ్యను కోరాడు. ఆయన మొదట్లో ఒప్పుకోకున్నా, తరువాత బలవంతంగా ఒప్పించారు. తరువాత [[శివయ్య]], [[పోలీస్ బ్రదర్స్]], [[బ్రహ్మ]] మొదలైన 20 తెలుగు మరియు, 5 [[కన్నడ]] సినిమాల్లో నటించాడు.
 
సినిమాని కమర్షియల్ గా తీసినా జనానికి సందేశం ఇవ్వాలన్నది ఆయన పాలసీ. అయితే రామారావుని అర్జునుడిగా, నాగేశ్వరరావును కృష్ణుడిగా పెట్టి నరనారాయణ అను శ్రీకృష్ణార్జునులు అనే సినిమా తీయాలని ఉన్నా అది కలగానే మిగిలిపోయింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2878046" నుండి వెలికితీశారు