ఆలపాటి ధర్మారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
'''ఆలపాటి ధర్మారావు''' (1933 - 2003) ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు మరియు, రాష్ట్ర మంత్రి..
 
వీరు [[అన్నవరపు లంక]]లో ఆలపాటి వెంకయ్య మరియు, శేషమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో పట్టభద్రులై [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
 
వీరు [[దుగ్గిరాల]] శాసనసభ నియోజకవర్గం నుండి 1985 లో మొదటిసారి ఎన్నికయ్యారు. 1989లో [[వేమూరు]] నియోజకవర్గం నుండి భారతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. శాసనసభ ఉప సభాపతిగా రవాణా, న్యాయ, ఉన్నతవిద్య, హోం శాఖల మంత్రిగా పదవుల్ని నిర్వహించారు. వీరు [[నన్నపనేని వెంకట్రావు]] గారిని తన రాజకీయ గురువుగా భావించారు.
"https://te.wikipedia.org/wiki/ఆలపాటి_ధర్మారావు" నుండి వెలికితీశారు