ఉల్బం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q473749 (translate me)
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 1:
'''ఉల్బం''' ('''Amnion''') ఒక జీవశాస్త్రంలో [[పిండం]] (Embryo) చుట్టూ రక్షణ కోసం [[ఉల్బ కుహరం]] (Amniotic cavity) ను తయారుచేసే త్వచము లేదా [[పొర]]. ఉల్బ కుహరంలో [[ఉల్బక ద్రవం]] లేదా ఉమ్మనీరు ఉంటుంది.
 
ఈ ఉల్బం [[సరీసృపాలు]], [[పక్షులు]] మరియు, [[క్షీరదాలు]] వంటి జీవులలో కనిపించడం వలన వీటిని [[ఉల్బధారులు]] (Amniote|Amniota) అంటారు. కానీ [[ఉభయచరాలు]] మరియు, [[చేప]]లలో ఇది లోపించడం వలన వీటిని ఉల్బరహిత జీవులు (Anamniota) అంటారు.
{{wiktionary}}
 
"https://te.wikipedia.org/wiki/ఉల్బం" నుండి వెలికితీశారు