ఎరువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎రకాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 5:
== రకాలు ==
[[దస్త్రం:Panilo raitulu.JPG|thumb|right|రైతులు పశువుల ఎరువును పొలంలో వెదజల్లుట, దామల చెరువులో తీసిన చిత్రం]]
ఎరువులలో రసాయన ఎరువులు మరియు, సేంద్రీయ ఎరువులు అని రెండు ప్రధానమైన రకాలున్నాయి.
* '''రసాయన ఎరువులు''': రసాయన ఎరువులను 3 రకాలుగా వర్గీకరించవచ్చును.
** సూటి ఎరువులు: [[నత్రజని]], [[భాస్వరం]], [[పొటాషియం]] వంటి ఒకే రకం మూలకాన్ని పోషక పదార్ధంగా కలిగిన ఎరువులను 'సూటి ఎరువులు' అంటారు. ఉదా: అమ్మోనియం నైట్రేట్.
పంక్తి 18:
స్థూల సాంద్రత తగ్గుతుంది. (స్థూల, సూక్ష్మ రంధ్రాల మొత్తం పరిమాణం పెరగడం వల్ల)
నేల కోతకు గురికాకుండా చేస్తుంది.
మినరలైజేషన్ వల్ల – పోషకాల నిలవరింపు, పోషకాల సద్వినియోగం మరియు, సరఫరా, ధన అయాన్ మార్పిడి సామర్ద్యం అధికమవుతాయి.
నేలలో వచ్చే రసాయనిక మార్పులను తట్టుకొనే సామర్ద్యం పెరుగుతుంది.
అనేక జీవ రసాయనిక చర్యలకు మూలమయిన సూక్ష్మ జీవుల మనుగడకు స్థూల సేంద్రియ ఎరువులు అవసరం.
"https://te.wikipedia.org/wiki/ఎరువు" నుండి వెలికితీశారు