ఐరీన్ జూలియట్ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇంకా చదవండి: AWB తో వర్గం మార్పు
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 19:
}}
 
'''ఐరీన్ జూలియట్ క్యూరీ''' (Irène Joliot-Curie) (1897 - 1956) సుప్రసిద్ధ వైజ్ఞానికవేత్త. ఈమె [[మేరీ క్యూరీ]] మరియు, [[పియరీ క్యూరీ]] దంపతుల పుత్రిక. ఐరీన్ కు మరియు, ఆమె భర్త [[ఫ్రెడెరిక్ జూలియట్]]తో కలిపి సంయుక్తంగా 1935లో రసాయనిక శాస్త్రంలో [[నోబెల్ బహుమతి]] లభించింది. ప్రపంచ చరిత్రలో క్యూరీ కుటుంబం నోబెల్ పురస్కారాల కుటుంబంగా పేరుపొందింది.<ref>{{cite web | author= | title=Nobel Laureates Facts: 'Family Nobel Laureates' | url=http://nobelprize.org/nobel_prizes/nobelprize_facts.html | publisher=Nobel Foundation | year=2008 | accessdate=2008-09-04}}</ref>
 
==తొలి రోజులు==
పంక్తి 33:
==వ్యక్తిగత జీవితం==
[[File:Frederic and Irene Joliot-Curie.jpg|thumb|Frédéric and Irène in the 1940s]]
ఐరీన్ మరియు, ఫ్రెడెరిక్ 1926 లో వివాహం తర్వాత వారి ఇంటిపేరును జూలియట్ క్యూరీగా మార్చుకున్నారు. పదకొండు నెలల తర్వాత పుట్టిన [[హెలెన్ లాంగ్విన్ జూలియట్]] కూడా ప్రపంచ ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్తగా పెరిగింది. 1932లో జన్మించిన వీరి కుమారుడు [[పియరీ జూలియట్]], జీవశాస్త్రవేత్తగా మారాడు.
 
ఐరీన్ వరల్డ్ పీస్ కౌన్సిల్ (World Peace Council) సభ్యురాలుగా ఉంది. ఈమెకు అనేక విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు లభించాయి.