కట్లపాము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
పంక్తి 21:
 
మగ పాము, ఆడ పాము కంటే పొడవుగా ఉండి, తోక పెద్దదిగా ఉంటుంది.
ఇది అత్యంత విషపూరితమైన సర్పం.దీని [[విషం]] నాగు పాము కంటే 16 రెట్లు విషపూరితమైనది. దీని విషము కండరాల వ్యవస్థ, శ్వాస వ్యవస్థ మరియు, నాడీ మండలంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
 
== భౌగోళిక విస్తరణ ==
కట్లపాము సింధ్ (పాకిస్తాన్) నుండి [[పశ్చిమ బెంగాల్]] మైదానాల వరకు భారత ద్వీపఖండ భూభాగమంతా విస్తరించి ఉంది. ఇది దక్షిణ భారతదేశమంతటా మరియు, [[శ్రీలంక]]<nowiki/>లోనూ కనిపిస్తుంది.
 
== నివాసము ==
కట్లపాము అనేక రకాలైన ఆవాస ప్రాంతాలలో నివసిస్తుంది. పొలాలలో, పొద [[అడవులు|అడవు]]<nowiki/>ల్లో మరియు, జనావాసము లేని పరిసరప్రాంతాలలో ఆవాసమేర్పరచుకుంటుంది. వీటికి [[పందికొక్కు]]లంటే చాలా ఇష్టం అందువలన, పందికొక్కుల బొర్రలలో, చెద పుట్టలలో, ఇటుకల కుప్పలలో మరియు, ఇళ్ళలో కూడా కనిపిస్తుంటాయి. కట్లపాముకు నీళ్ళంటే కూడా ఇష్టం అందువల్లసాధారణంగా నీటిలో లేక నీటి దగ్గరలో కనిపిస్తుంటాయి.
 
[[వర్గం:పాములు]]
"https://te.wikipedia.org/wiki/కట్లపాము" నుండి వెలికితీశారు