కుంటాల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ఉన్నది. → ఉంది., ప్రతిష్ట → ప్రతిష్ఠ, , → , (2)
పంక్తి 14:
}}
 
'''[[కుంటాల జలపాతం]]''' [[తెలంగాణ]] లోనే అతి ఎత్తయిన జలపాతం.
 
==ఉనికి==
పంక్తి 24:
జలపాతము యొక్క దిగువభాగము సమతల బండరాయితో కూడుకొని నునుపుదేలి జారుడుగా ఉండును. జలపాతం వద్ద గుండాలు చాలా లోతుగా ఉండి సుళ్ళు తిరుగుతూ ఉండటం వలన ఇక్కడి నీళ్ళలో ఈదటం చాలా ప్రమాదకరం. గతంలో ఈ జలపాతంలో పలువురు పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకొని దుర్మరణం పాలయ్యారు. 2000 సంవత్సరపు వర్షాకాలము నుండి 2006 వర్షాకాలము వరకు 35 మంది కుంటాల జలపాతాల వద్ద ప్రమాదానికి గురై మరణించారు<ref>http://www.hindu.com/2006/09/12/stories/2006091203250200.htm</ref>
 
జలపాతానికి ఈ పేరు [[దుష్యంతుడు|దుష్యంతుడి]] భార్య [[శకుంతల]] నుంచి వచ్చిందని స్థానిక ప్రజల విశ్వాసం. ఈ జలపాతం మరియు, పరిసరాల దృశ్యం చూసి శకుంతల మైమరిచిపోయి, తరుచుగా ఈ జలపాతంలో స్నానం చేసేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
 
ఈ ప్రాంతములో మూడు జలపాతాలు, గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా వ్యవహరిస్తారు. జలపాతం వద్ద ప్రకృతిసిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమైప్రతిష్ఠమై ఉండటంవల్ల ప్రతి సంవత్సరం [[శివరాత్రి]] రోజున భక్తులు ఈ శివలింగాలను దర్శించుకొని పూజలు నిర్వహించడాన్ని సోమన్నజాతరగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో రెండు రోజులపాటు ఈ జాతర జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం.
 
జలపాతాలకు చుట్టు ఉన్న అడవి ఉష్ణమండల శుష్క ఆకురాలు వనాల రకానికి చెంది అన్ని జాతుల [[వృక్షాలు]] కలిగి అధికముగా టేకు చెట్లతో నిండి ఉన్నదిఉంది. ఛాంపియన్ / సేథి అటవీ వర్గీకరణ ప్రకారము సమూహము 5నకు చెందినది. ఈ అడవిలో చాలా రకాల అటవీ [[జంతువులు]] మరియు, [[పక్షులు]] ఉన్నాయి.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/కుంటాల_జలపాతం" నుండి వెలికితీశారు