కొలకలూరి స్వరూపరాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 34:
| weight =
}}
'''[[కొలకలూరి స్వరూపరాణి]]''' ప్రముఖ [[తెలుగు]] రచయిత్రి.<ref>నూరేళ్ళ [[తెనాలి]] రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీలు: 568-9.</ref>
 
ఈమె తండ్రి నడికుర్తి వెంకటరత్నం గారు కవి మరియు, పండితులు. ఈమె [[గోవాడ]] గ్రామంలో జన్మించింది. విద్యాభ్యాసంలో భాగంగా సంస్కృత [[పంచకావ్యాలు]], కాళిదాసత్రయం, భారవి, మాఘం తదితర [[కావ్యాలు]], [[ప్రబంధాలు]] చదివింది.
 
ఆమె తొలి రచన ''స్వాతంత్ర్యం మళ్లీ వచ్చింది'' [[కృష్ణా పత్రిక]]లో ప్రచురించబడింది. ''ఉపాధ్యాయం'' అనే కవిత సాహితీపరుల మెప్పుపొందింది. గంగావతరణ [[శివతాండవం]] ద్విపద కవితా ప్రక్రియలో సంగీతభావ ప్రధానంగా సాగిన రచన. [[నన్నయ]] మహిళ అనేది భారతం గురించిన సమీక్షా గ్రంథం ఆమె ఉత్తమ రచనల్లో ఒకటి. '''విద్యాధర ప్రభాస''' అనే సాహిత్యసంస్థను నెలకొల్పి దానిద్వారా తన రచనలను ప్రచురించింది.