ఖరీఫ్ పంట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
పంక్తి 3:
[[File:Peanut 9417.jpg|thumb|Groundnut]]
'''ఖరీఫ్ పంట''' అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనముల రాక నుంచి రుతుపవనముల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఆసియా ఉపఖండంలో ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. మొక్కలు నాటడం, సాగు చేయడం, నూర్పిళ్లు అన్ని ఈ ఖరీఫ్ లోనే జరుగుతాయి.
శరదృతువులో కోతకు వచ్చే ఇటువంటి పంటలను భారతదేశం మరియు, పాకిస్తాలలో వేసవి లేదా రుతుపవన పంట అని కూడా పిలుస్తారు.
ఖరీఫ్ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమయ్యే [[తొలకరి]] వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి రుతుపవనకాలం అంటారు.
పాకిస్తాన్ లో ఖరీఫ్ సీజన్ ఏప్రిల్ 16 న ప్రారంభమై అక్టోబరు 15 వరకు ఉంటుంది.
భారతదేశంలో రాష్ట్రాల వారిగా పండించే పంట మరియు, ఖరీఫ్ సీజన్ మారుతుంది. మొత్తం మీద ఖరీఫ్ సీజన్ మే నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తుంది. కాని ప్రముఖంగా ఈ ఖరీఫ్ సీజన్ జూన్ నెలలో ప్రారంభమై అక్టోబరు నెలతో ముగుస్తుందని అత్యధికులు భావిస్తారు.
==వరి==
ఖరీఫ్ లో పండించే పంటలలో ముఖ్యమైనది వరి.
"https://te.wikipedia.org/wiki/ఖరీఫ్_పంట" నుండి వెలికితీశారు