గోపాల గోపాల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →తారాగణం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 20:
| gross = {{INR}}91.9 million<br><small>(Day 1)</small>.<ref name="Day 1">{{cite web|url=http://www.ibtimes.co.in/gopala-gopala-first-day-box-office-collection-pawan-venky-movie-fails-beat-attarintiki-620006|title='Gopala Gopala' First Day Box Office Collection: Pawan-Venky Movie Fails to Beat 'Attarintiki Daaredi', 'Aagadu' in AP/Nizam|last=Seshagiri|first=Sangeetha|publisher=''International Business Times India''|date=11 January 2015|accessdate=11 January 2015|archiveurl=https://web.archive.org/web/20150111095509/http://www.ibtimes.co.in/gopala-gopala-first-day-box-office-collection-pawan-venky-movie-fails-beat-attarintiki-620006|archivedate=11 జనవరి 2015|website=|url-status=live}}</ref>
}}
'''[[గోపాల గోపాల]]''' వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన [[తెలుగు సినిమా|తెలుగు]] చిత్రం. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్
ఈ చిత్రం 2012 లో విడుదల అయిన [[హిందీ సినిమా రంగం|హిందీ]] చిత్రం ఓహ్ మై గాడ్! (OMG) కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా ప్రధానంగా [[హైదరాబాదు]]<nowiki/>లో
==కథ==
నాస్తికుడైన గోపాల్రావు (వెంకటేష్) మోసపూరిత మాటలు చెప్పి దేవుడి విగ్రహాలు అమ్ముకుని భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటుంటాడు. ఒకానొక సందర్భంలో దేవుడి ఉనికినే ప్రశ్నిస్తూ ఒక భక్త కూటమిని చెదరగొట్టి వారి [[భక్తి]]<nowiki/>ని అపహాస్యం చేస్తాడు. అదే రోజు రాత్రి సంభవించిన భూకంపంలో తన దుకాణం ఒక్కటే నేలమట్టమై... ఎనభై లక్షల అప్పుతో నడి వీధికి వచ్చేస్తాడు. బీమా మొత్తం చెల్లించడానికి కూడా భీమా సంస్థ అంగీకరించదు. 'దేవుడి చర్య ' వల్ల జరిగిన నష్టం బీమాలో కవర్ అవదని అంటే... తనకి జరిగిన నష్టాన్ని దేవుడే భర్తీ చేయాలని కోర్టుకి వెళతాడు. దేవుడి మిషన్లు నడిపే సంస్థలకి, దేవాలయాలకి, ట్రస్టులకి అన్నిటికీ సమన్లు పంపిస్తాడు. గోపాల్రావు వాదనలో [[న్యాయం]] ఉందని అతని కేసుని కోర్టు స్వీకరిస్తుంది. అయితే భక్తులు గోపాల్రావుపై పగబట్టి అతడిని చంపాలని చూస్తారు. అప్పుడు భగవంతుడే [[మనిషి]] రూపంలో (పవన్కళ్యాణ్) వచ్చి గోపాల్రావుని కాపాడి.. అతడికి దిశా నిర్దేశం చేస్తాడు.
|