డి. కె. అరుణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009) ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 21:
| source =
}}
[[మహబూబ్ నగర్ జిల్లా]] నడిగడ్డ రాజకీయనేతలలో ప్రముఖురాలైన '''[[డి.కె.అరుణ]]''' [[గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి వరుసగా రెండో సారి ఎన్నిక అవడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల నంతరం [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళానేతగా పేరు సంపాదించింది. పుట్టినిల్లు
==బాల్యం, కుటుంబం==
డి.కె.అరుణ [[1960]], [[మే 4]]న [[మహబూబ్ నగర్ జిల్లా]] [[ధన్వాడ]]లో జన్మించింది. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ శాసనసభ్యుడిగా ఉంటూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు [[నారాయణపేట]]లో [[నక్సలైటు|నక్సలైట్ల]] కాల్పులకు గురై మరణించాడు. సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా చిట్టెం నర్సిరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొంది శాసనసభలో ప్రవేశించాడు. భర్త [[డి. కె. భరతసింహారెడ్డి]], మామ డి. కె. సత్యారెడ్డిలు కూడా పేరుపొందిన రాజకీయనేతలు. వీరిరువురూ గతంలో గద్వాల నుంచే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.
|