నువ్వుల నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి ద్రావిడ వ్యుత్పత్తి
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 12:
==మొక్క==
నువ్వు మొక్క ఉష్ణమండలప్రాంతంలో బాగా పెరిగే మొక్క.ఏకవార్షికం.పంటకాలం 90-120 రోజులు.పంటకాపుకొచ్చుసమయంలో మంచు ఉండరాదు.10<sup>0</sup>Cఉష్ణోగ్రతలో కూడా తత్తుకొని పెరుగ గల్లినప్పటికి 25-27<sup>0</sup>C మధ్య వాతావరణ ఉష్ణోగ్రతవుండటం మంచిదిగుబడికి అవసరం.చెట్టు 2000 మి.మీ ఎత్తువరకు పెరుగుతుంది.ఒకచెట్టునుండి 50 నుంచి100 గింజల దిగుబడి వస్తుంది<ref>{{citeweb|url=http://www.dipasa.com/Dipasacom/Sesameseed/Sesameseed.aspx|title=Sesame seed|publisher=dipasa.com|date=|accessdate=2015-03-15}}</ref>.
నువ్వులలో మూడు రకాలున్నాయి, అవి నల్లని, తెల్లని, మరియు కపిలవర్ణం (ఎరుపు) నువ్వులు.మొక్కరకాన్ని బట్టి పూలరంగులో వ్యత్యాసం వుండును.నువ్వులమొక్కపొదవలె గుబురుగా నిటరుగా పెరుగుతుంది.పూలు పింకు లేదా తెల్లగా వుంటాయి.కాయలు కుళ్ళాయి/గొట్టం ఆకారంలో వుండి, లోపలవిత్తనాలు వరుసగా పేర్చబడివుండును.
 
== నూనెలోని సమ్మేళనాలు ==
పంక్తి 92:
నువ్వులనూనెను కేవలం వంటనూనెగానే కాకుండ, దేహమర్దన తైలంగా, ఆయుర్వేదమందులలో, కాస్మాటిక్స్‌ తయారీలో వాడెదరు. పసిబిడ్డకు (నెలల పిల్లలు) మొదట నువ్వుల నూనెతో మర్దన చేసి, ఆ తరువాత స్నానం చేయించడం ఇప్పటికీ గ్రామాలలో చూడవచ్చును. ఆంతేకాదు, ప్రసవానంతరం,15-20 రోజులవరకు బాలింతరాలికి నువ్వులనూనె, నువ్వులతో చేసిన పదార్థాలు ఆహారంగా యిస్తారు. పుష్కర సమయంలో, కర్మక్రియలలో, గ్రహదోష నివారణపూజలు చేసినప్పుడు బ్రాహ్మణులకు నువ్వులను దానంగా యిస్తారు. దేవాలయాలలో, ముఖ్యంగా శనేశ్వర ఆలయంలో నువ్వుల నూనెతో [[దీపారాధన]] చెయ్యడం ఆచారం.
 
*నువ్వులనూనె దేహచర్మానికి మెరుపునిచ్చును, కాన్సరు నిరోధకతత్వమున్నది.కీళ్ళనుప్పులకు మర్ధనతైలంగా పనికివచ్చును. నువ్వులనూనెలో సెసమొల్ (sesamol), మరియు సెసమిన్ (sesamin) ఉన్నాయి. సెసమిల్ "రక్త వత్తిడి" (Blood pressure) ని తగ్గించును<ref>{{citeweb|url=http://www.newhealthguide.org/Sesame-Oil-Benefits.html|title=Sesame Oil Benefits|publisher=newhealthguide.org|date=|accessdate=2015-03-15}}</ref> . వనస్పతి (డాల్డా) లో తప్పని సరిగా 10% వరకు నువ్వులనూనెను ఉపయోగించాలని ప్రభుత్వ '''నూనెల-వనస్పతి శాఖ-కల్తీ నిరోధకవిభాగం ''' నిబంధన ఉంది. నువ్వులనూనెను ఏదైననూనెలో కల్తిచేసిన బౌవడిన్ టెస్ట్‌ (Baudouin test) ద్వారా గుర్తించవచ్చును. వనస్పతిని నెయ్యిలో కల్తిచేసిన, ఈ బౌవడిన్ టెస్ట్‌వలన గుర్తించవచ్చును.
*నువ్వుల నూనె శక్తివంతమైన అంటీఅక్సిడెంట్ (అక్సికరణ నిరోధక తత్వం) గుణంకలిగువున్నదని పరిశోధనలో గుర్తించబడింది.<ref>{{citeweb|url=http://www.youthingstrategies.com/qualities.htm|title=Sesame Seed Oil|publisher=youthingstrategies.com|date=|accessdate=2015-03-15}}</ref>.నువ్వులణునె దేహకణగోడలనుండి త్వరితంగా చొచ్చుకుపోయి రక్తప్రవాహంలో కలిసే తత్వం వుంది, రక్తంలో అధిక సాంద్రత కొలెస్టరును/లిపిడ్ (HDL) పెంచి, తక్కువ సాంద్రతవున్న కొలెస్టరును (LDL) తగ్గించును.
*నువ్వుల నూనె ఒక సహజ సూర్యరశ్మిరక్షణిగాగా పనిచేస్తుంది.చుండ్రును తగ్గిస్తుంది.తలవెంట్రుకలకు మెరుపునిస్తుంది.<ref>{{citeweb|url=http://www.stylecraze.com/articles/10-unknown-benefits-of-sesame-oil-for-hair/ sesame oil|title=12 Amazing Benefits Of Sesame Oil For Hair|publisher=stylecraze.com|date=2015-02-05|accessdate=2015-03-15}}</ref>
"https://te.wikipedia.org/wiki/నువ్వుల_నూనె" నుండి వెలికితీశారు