వారం: కూర్పుల మధ్య తేడాలు

ఏడు వారాలు లోని విషయం ఇక్కడికి కాపీ చేస్తున్నాను
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
పంక్తి 19:
శ్లో || నృపాభిషేక మాంగళ్యం, సేవాయా వస్త్ర కర్మకృత్ ఔషదాహ వధాత్వాది, విదేయం భానువాసరే ||
 
భావముః ::ఆదివారము పట్టాభిషేకము, మాంగళ్య ధారణము, సేవకాకృత్యము, అస్త్రము పట్టుట, ఔషదసేవ, యుద్ధమునకు ధాత్వాది కృత్యములకు మంచిది.
 
;సోమవారము - చంద్రుడు
శ్లో || శంఖ ముక్తాబురజత, వృషేన్ క్షుస్త్రీ విభూషణం పుష్పగీత క్రతు క్షీర కృషి కర్మేందు వాసరే ||
 
భావముః ::సోమవారము శంఖాది ముక్తాభరణములకు, వెండి, వృషణములకు, స్త్రీ గ్రహణమునకు భూషణధారణకు, పుష్పస్ధాపనకు, గీతాదివాద్య ప్రారంభములకు యజ్ఞములకు, కృషి ప్రారంభములకు మంచిది.
 
;మంగళవారము - కుజుడు
శ్లో || విషాగ్ని బందనం స్ధేయ, సంధి విగ్రహమానసం ధాత్వాకర ప్రహళ స్త్రీ, కర్మ భూమిజ్యవాసరే ||
 
భావముః:: మంగళవారము విష ప్రయోగమునకు, అగ్ని స్ధాపనకు, స్నేహవిరోధ కృత్యములకు, పగడములు మున్నగునవి ధరించుటకు మంచిది.
 
;బుధవారము - బుధుడు
శ్లో || నృత్య శిల్పి కళాగీతా లిపి భూ ధన సంగ్రహం వివాహ ధాన్య సంగ్రాహ్య కర్మా సౌమ్యవాసరే ||
 
భావముః ::బుధవారము నృత్యము, శిల్పము, వాస్తు కర్మము, చతుషష్టి కళ లభ్యసించుటకు, గీతాభ్యాసమునకు, చిత్తరువులు, వ్రాయుటకు, భూసంపాదవకు, ధనము దాచుటకు, ధాన్యము దాచుటకు వివాహములు చేయుటకు మెదలగు కృత్యములు చేయుటకు మంచిది.
 
;గురువారము - గురువు
పంక్తి 54:
 
 
[[వర్గం:కాలమానాలు]]
{{వారం రోజులు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
 
 
[[వర్గం:కాలమానాలు]]
 
{{మొలక}}
"https://te.wikipedia.org/wiki/వారం" నుండి వెలికితీశారు