భమిడిపాటి రాధాకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 38:
* నిర్మాత [[దుక్కిపాటి మధుసూదనరావు]] ప్రోద్బలంతో సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో [[కె.విశ్వనాథ్‌]] తొలి చిత్రమైన [[ఆత్మగౌరవం]] కూడా ఉంది. [[బ్రహ్మచారి]], [[కథానాయకుడు]], [[కీర్తిశేషులు]], [[మరపురాని కథ]], [[విచిత్ర కుటుంబం]], [[పల్లెటూరి బావ]], [[ఎదురులేని మనిషి]], [[గోవుల గోపన్న]], [[సీతారామ కళ్యాణం]], [[నారీనారీ నడుమ మురారి]], [[కాలేజీ బుల్లోడు]] వంటివితో సహా తెలుగు చిత్రాలకు కథలు వ్రాశారు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లకు ఆయన సన్నిహితుడు. 1994 తర్వాత క్రమంగా ఆయన సినిమా రంగానికి దూరమయ్యారు.
* తనకు ఎంతో ఇష్టమైన గణిత రంగంపై మక్కువ చూపారు. '''భమిడిపాటి రాధాకృష్ణ''' క్యాలెండర్‌ పేరిట క్రీస్తుపూర్వం 45 నుంచి క్రీస్తుశకం 5555 వరకు అంటే ఆరు వేల సంవత్సరాల క్యాలెండర్‌ రూపొందించారు. జ్యోతిషరంగంలో కూడా ఆయనకి పట్టు ఉంది. సంఖ్యాశాస్త్రపరంగానే కాకుండా చిన్నారుల నామకరణ సమయంలో బియ్యంలో రాసే అక్షరాలను బట్టి కూడా ఆయన జాతకాలు చెబుతారనే పేరుంది.
* ఆయన 79 సంవత్సరాల వయస్సులో [[రాజమండ్రి]]లో మరణించారు . ఆయనకు భార్య, ఐదుగురు కుమారులు మరియు, ఒక కుమార్తె ఉన్నారు.
 
== సాహిత్య రచనలు ==