"మహబూబాబాద్‌" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను)
 
== వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు. ==
లోగడ మహబూబాబాద్ [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక పట్టణం మరియు, రెవిన్యూ డివిజన్,మండల కేంద్రం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహబూబాబాద్ ను కొత్త జిల్లాగా ప్రకటించి, అదే జిల్లాలో రెవిన్యూ డివిజను కేంద్రంగా, మండలం కేంద్రంగా (1+19) ఇరవై గ్రామాలుతో ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”" />
 
==రవాణా సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2883054" నుండి వెలికితీశారు