మొఘల్ చిత్రకళ: కూర్పుల మధ్య తేడాలు

చి Nrgullapalli (చర్చ) చేసిన మార్పులను EmausBot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
'''ముఘల్ శైలి చిత్రకళ''' (ఆంగ్లం: [[:en:Mughal Painting|'''Mughal Painting''']]) ఆగ్నేయ ఆసియాలో పరిఢవిల్లిన ఒక చిత్రకళాశైలి. చైనీసు శైలి చిత్రకళ స్ఫూర్తితో వృద్ధి చెందిన పర్షియన్ శైలి చిత్రకళయే ముఘల్ శైలి చిత్రకళకు స్ఫూర్తి. ఈ శైలిలో చిత్రపటాలు సూక్ష్మశైలిలో ఉంటాయి. 16 నుండి 18వ శతాబ్దం లో ముఘల్ సామ్రాజ్యంలో అత్యంత ఆదరణ పొందిన ఈ శైలి చిత్రకళపై హిందూ, బుద్ధ, జైన మతాలు ప్రభావం చూపాయి.
 
తర్వాతి కాలంలో ముఘల్ శైలి చిత్రకళ ముస్లిం మరియు, సిఖ్ వంటి ఇతర మతాలచే కూడా అభినందించబడినది. భారతీయ శైలి చిత్రకళ పై పర్షియన్ ప్రభావాలతో ఈ చిత్రకళ అవతరించినది.
 
{{భారతీయ చిత్రకళ}}
"https://te.wikipedia.org/wiki/మొఘల్_చిత్రకళ" నుండి వెలికితీశారు