మొహెంజో-దారో: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇవి కూడా చూడండి: +మొహెంజో-దారో స్నాన ఘట్టం లింకు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''[[మొహంజో-దారో]]''' (సింధీ:موئن جو دڙو ఉర్దూ: موئن جو دڑو), అనగా '''చనిపోయినవారి గుట్ట''' ప్రస్తుత [[పాకిస్థాన్]] లోని [[సింధ్]] ప్రాంతానికి చెందిన చారిత్రకంగా, నాగరికతపరంగా అత్యంత ప్రాముఖ్యత గల ప్రాంతం. క్రీ.పూ 2500 లో నిర్మించబడిన ఈ నగరం [[సింధు లోయ నాగరికత]] లో అత్యధిక స్థిరత్వం పొందిన, పురాతన [[ఈజిప్టు]], [[మెసొపొటేమియా నాగరికత]], మినోవా మరియు, నార్టే చీకో నాగరికతలకు సమకాలీనమైనది. క్రీ.పూ 19వ శతాబ్దంలో సింధు నాగరికత అంతరించిపోయినపుడు, ఈ నగరం పరిత్యజించబడినది. 1920వ సంవత్సరం వరకూ ఇది గుర్తించబడలేదు. అప్పటి నుండి ఈ ప్రాంతంలో చాలా పరిశోధనాత్మక త్రవ్వకాలు జరుపబడ్డాయి. 1980 లో దీనిని [[యునెస్కో]] ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించారు.<ref name="mohenjodaro.net">{{cite web|url=http://www.mohenjodaro.net/mohenjodaroessay.html|title=Mohenjo-Daro: An Ancient Indus Valley Metropolis}}</ref> ఈ స్థలం రాపిడి ఒరిపిడుల కారణంగాను, సరైన సంరక్షణ లేకపోవడానా శిథిలమౌతూ ఉంది.<ref name="BBCLostMaybe">[http://www.bbc.co.uk/news/magazine-18491900 "Mohenjo Daro: Could this ancient city be lost forever?"]. BBC. 27 June 2012. Retrieved 27 October 2012.</ref>
 
== ప్రదేశం ==
పంక్తి 7:
మొహంజో-దారో క్రీ.పూ. 26వ [[శతాబ్దము|శతాబ్దం]]<nowiki/>లో నిర్మించబడినది.<ref name="Ancientindia.co.uk2">[http://www.ancientindia.co.uk/indus/explore/his03.html Ancientindia.co.uk.] Retrieved 2012-05-02.</ref> క్రీ.పూ. 3000 నుండి అభివృద్ధి చెందుతూ వచ్చిన ప్రాచీన సింధు లోయ నాగరికత (హరప్పా నాగరికత)లో నిర్మించబడిన అతిపెద్ద నగరాలలో ఇది కూడా ఒకటి.<ref>{{cite book|title=World History: Patterns of Interaction|last=Beck|first=Roger B.|author2=Linda Black|author3=Larry S. Krieger|author4=Phillip C. Naylor|author5=Dahia Ibo Shabaka|publisher=McDougal Littell|year=1999|isbn=0-395-87274-X|location=Evanston, IL}}</ref>
 
ఉచ్ఛదశలో ఉన్నపుడు ప్రస్తుత పశ్చిమాన [[పాకిస్థాన్]] నుండి ఇరాన్ సరిహద్దుల వరకు, ఉత్తరాన [[అఫ్ఘానిస్థాన్]] నుండి [[ఉత్తర భారతదేశము]] నుండి దక్షిణాన గుజరాత్ వరకు విస్తరించి హరప్పా, మొహంజో-దారో, లోథాల్, [[కలిబంగాన్|కాలిబంగన్]], [[ధోలావీరా]] మరియు, రాఖీఘరీలు ప్రధాన పట్టణాలుగా విలసిల్లింది. అయితే వీటన్నింటిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకొన్నది మాత్రం మొహంజో-దారోనే. ఇక్కడి నిర్మాణంలో శాస్త్రీయత, ఆవాస ప్రణాళికలు అత్యంత అభివృద్ధి చెందినవి కావటమే ఇందుకు మూలం. [[సింధు లోయ నాగరికత]] అంతరించగానే మొహంజో-దారో కళావిహీనం అయినది.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మొహెంజో-దారో" నుండి వెలికితీశారు