లామివుడిన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లొ → లో (13), లో → లో , ల్లొ → ల్లో , కంటె → కంట using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
[[దస్త్రం:261px-Lamivudine Structural Formulea V.1.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Lamivudine, లామివుడైన్ ( 2',3'-dideoxy-3'-thiacytidine, 3TC, brand name Epivir®) అనేది HIV-1 మరియు, Hepatitis B చికిత్సలో ఉపయోగించె nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు 3TC పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV మరియు, Hepatitis B చికిత్స కోసం 17-Nov-1995<ref>http://www.avert.org/aids-drugs-table.htm</ref> రోజున అమోదించబడింది.
 
== మోతాదు ( Dosage ) ==
పంక్తి 9:
 
HIV తో ఉన్న పెద్దలకు డొస్ 150&nbsp;mg రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి.
Hepatitis B తో ఉన్న పెద్దలకు డొస్ 100&nbsp;mg రోజుకు ఒకసారి. HIV మరియు, Hepatitis B రెండు ఉన్న వాళ్ళకు HIV డొస్ వర్తిస్తుంది.
3 నెలల నుండి 12 సంవత్సరాల పిల్లలకు 1.4–2&nbsp;mg ప్రతి 0.45&nbsp;kg లకు రెండు సార్లు, కాని రోజుకు 150&nbsp;mg కంటే మించకూడదు.
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
పంక్తి 24:
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటే దీనిని జంతువుల పై ప్రయోగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటే గర్భంలోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు, కచ్చితమైన సమాచారం లేదు. గర్భిణి మహిళలు ఈ మందును వేసుకొవటంలో సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి.
అలాగే [[బాలింత]] మహిళ పాలలో ఈ మందు ప్రాభావం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
 
"https://te.wikipedia.org/wiki/లామివుడిన్" నుండి వెలికితీశారు