లావా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
[[దస్త్రం:Pahoehoe toe.jpg|thumb|right|250px|లావా]]
 
'''[[లావా]]''' : [[అగ్నిపర్వతాలు]] బ్రద్దలైనపుడు, [[అగ్నిపర్వతం|అగ్నిపర్వత]] గర్భభాగాన గల మాగ్మా విపరీతమైన వేడిమి మరియు, వత్తిడితో, అగ్నిపర్వత ముఖభాగము ద్వారా బయటకు నెట్టివేయబడుతుంది. ఈ మాగ్మాయే [[వాతావరణం]]<nowiki/>లో వచ్చినపుడు [[లావా]] అని పిలువబడుతుంది. ఈ లావా గాఢమైన ద్రవము. దీని ఉష్ణోగ్రత 700 నుండి 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ ల వరకు వుంటుంది. ఈ లావాయే చల్లబడి [[శిలలు]]<nowiki/>గా రూపాంతరం చెందుతుంది.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/లావా" నుండి వెలికితీశారు