10 మీటర్ల ఎత్తు నుండి పొంగుతున్న లావా, హవాయ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
లావా

లావా : అగ్నిపర్వతాలు బ్రద్దలైనపుడు, అగ్నిపర్వత గర్భభాగాన గల మాగ్మా విపరీతమైన వేడిమి మరియు వత్తిడితో, అగ్నిపర్వత ముఖభాగము ద్వారా బయటకు నెట్టివేయబడుతుంది. ఈ మాగ్మాయే వాతావరణంలో వచ్చినపుడు లావా అని పిలువబడుతుంది. ఈ లావా గాఢమైన ద్రవము. దీని ఉష్ణోగ్రత 700 నుండి 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ ల వరకు వుంటుంది. ఈ లావాయే చల్లబడి శిలలుగా రూపాంతరం చెందుతుంది.

ఇవీ చూడండిEdit