కన్యాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో వర్గం మార్పు, replaced: Infobox Indian Jurisdiction → భారత స్థల సమాచారపెట్టె
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ె → ే
పంక్తి 3:
|skyline = Sunrise in Kanyakumari.JPG
|image_size = 250px
|skyline_caption = కన్యాకుమారిలో సుర్యోదయం నడుమ వివేకానంద స్మారక చిహ్నము మరియు, తిరువల్లువర్ విగ్రహం యొక్క వీక్షనం
|image_map=WikiprojectIndiacities_kanyakumari.png |
latd = 8.078|latNS=N|longd=77.541|longEW=E |
పంక్తి 62:
[[దస్త్రం:Vivekananda Rock Memorial at Sunrise.JPG|thumb|right|కన్యాకుమారిలో వివేకానంద స్మారక మందిరం]]
 
ఈ విశాలమైన ఆలయాన్నంతటినీ నల్లని గ్రానేట్ తో నిర్మించారు. ఆలయము, అందులోని కన్యకుమారి గర్బాలయం తూర్పునకు అభిముఖంగా వున్నా సాధాణంగా భక్తులకు ఆలయ ప్రవేశం ఆలయ ఉత్తర ద్వారం ద్వారానెద్వారానే జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తూర్పు ద్వారము తెరుస్తారు. పురుషులు పైనున్న అంగవస్త్రాన్ని తీసి లోనికి ప్రవేశించాలి. ఈ ఆచారము తమిళనాట చాల ఆలయాల్లో ఉంది. ఆలయం అంతా నల్లరాతి నిర్మాణమైనందున, వెలుతురు తక్కువగావున్నందున అంతా చీటటిమయంగా వుంటుంది.
 
ఈ ఆలయ ప్రధాన ద్వారం అనగా తూర్పు వైపున వున్న మహాద్వారాన్ని మూసి వుంచడానికి ఒక కథను చెప్తారు. అదేమంటే.... గతంతలో తూర్పు వైపున వున్న మహాద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం వుడేది. అనగా బంగాళాఖాత సముద్రానికి ఎదురుగా .... ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక నుండి వెలువడే కాంతి సముద్రంలో సుధూరంలో వున్న ఓడలకు చేరి ... ఇది సురక్షితమైన రేవుగా భావించి నావికులు ఆ వెలుగు ఆధారంగా తీరానికి రావడానికి ప్రయత్నించి .... సముద్రంలో అక్కడున్న నల్ల రాతి గుట్టలకు ఢీకొని ప్రమాదాలకు గురయ్యేవని..... దానివలన తూర్పు ద్వారం మూసివేశారని అంటుంటారు. సంవత్సరంలో కేవల నాలుగు రోజులు అదీ మాహోత్సవాల సందర్భంలో మాత్రమే తూర్పు వాకిలి తెరుస్తారు. మిగతా రోజులలో ఉత్తర దిక్కున వున్న ద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం
పంక్తి 94:
Image:Thiruvalluvar Statue at Night.JPG|[[తిరువళ్ళువార్ విగ్రహం]], 133 అడుగుల ఎత్తు, కన్యాకుమారి. ఆసియాలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటి.
Image:Maruthuvazhmalai Hill, Kanyakumari District.JPG|మురుతువజమలై, కన్యాకుమారి దగ్గర, హనుమంతుడు, లంకకు పోక ముందు ఈ కొండను ఇక్కడ వుంచాడని ప్రతీతి.
Image:Pilgrims Taking Holy Dip at Kanyakumari.JPG|తీర్థయాత్రికులు కన్యాకుమారిలో స్నానాలు చేస్తున్నారు. ఈ ప్రదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రం మరియు, హిందూ మహాసముద్రం కలుస్తాయి.
</gallery>
== వెలుపలి లింకులు ==
పంక్తి 102:
 
[[వర్గం:తమిళనాడు]]
[[వర్గం:తమిళనాడు నగరాలు మరియు, పట్టణాలు]]
[[వర్గం:తమిళనాడు జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/కన్యాకుమారి" నుండి వెలికితీశారు