కునాల్ గంజావాలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 11:
}}
 
'''కునాల్ గానావాలా''' ఒక గాయకుడు. ఇతను ఎక్కువగా [[హిందీ]] మరియు, [[కన్నడ]] సినిమాలలో పాటలు పాడాడు. [[మరాఠీ]], [[బెంగాలీ]] భాషల్లో కూడా పాటలు పాడాడు. కునాల్ మొదటగా జింగిల్స్ తో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. అతను 2004 లో [[మర్డర్]] సినిమాలో వచ్చిన "బీజీ హొతే తేరే" అనే పాట పాడాడు. అది తన మొదటి విజయవంతమైన పాట. 2005 లో అతనికి ఉత్తమ నేపథ్య గాయకుడిగా అతనికి జీ సినీ అవార్డు లభించింది. 2005 లో కన్నడ చిత్రం ఆకాష్ లో "నేనే నేనే" అనే పాట కూడా మంచి పేరు తెచ్చింది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:నేపథ్యగాయకులు]]
"https://te.wikipedia.org/wiki/కునాల్_గంజావాలా" నుండి వెలికితీశారు