ఘట్టమనేని మంజుల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: → , , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 26:
| occupation = నటి, నిర్మాత
}}
[[మంజుల ఘట్టమనేని|మంజుల]] స్వరూప్, (ఘట్టమనేని మంజుల), '''మంజుల'''గా సుపరిచితురాలు. ఈమె [[నటి]], నిర్మాతగా ప్రసిద్ధి గాంచారు. [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాలలో ఎక్కువగా పనిచేసారు.ఈమె [[ఘట్టమనేని కృష్ణ]] [[కూతురు]]. 1999 లో రాజస్థాన్ అనే సినిమాలో నటించడం ద్వారా తెరకు పరిచయమయ్యారు. సమ్మర్ ఇన్ బెత్లెహెం అనే [[మలయాళ భాష|మలయాళ]] సినిమాలో కథానాయకురాలిగా నటించారు. 2002 లో షో సినిమా ద్వారా అందరి మెప్పు పొందారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం, మరియు, ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారాలు దక్కాయి. ఈమె తన సొంత ప్రొడక్షన్ సంస్థ ఇందిరా ప్రొడక్షన్స్ ద్వారా సినిమా నిర్మాణం చేస్తున్నారు.
 
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 74:
| 2018
|[[మనసుకు నచ్చింది]]
|
| తెలుగు
|
"https://te.wikipedia.org/wiki/ఘట్టమనేని_మంజుల" నుండి వెలికితీశారు