చారు మజుందార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
== కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)లో ==
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ చీలికతో [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)]]ల చేరినా, ముఖ్యమైన సైద్ధాంతిక ప్రశ్నలపై నాయకత్వం తప్పించుకుంటునట్టు అతను భావించాడు. [[1964]]-[[1965|65]] ల అతని ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు [[కమ్యూనిజం]] మరియు, [[మావో]] ఆలోచన గురించి అధ్యయనం చేయడానికి, రాయడానికి సమయాన్ని వినియోగించాడు. [[1965]]-67 వరకు అతని రచనల వల్ల, ఉపన్యాసాల వల్ల నమోదు చేయబడిన అతని భావాలు ఈ సమయంలోనే ఏర్పడ్డాయి. అవే తర్వాత '''చారిత్రక ఎనిమిది పత్రాలు''' (Historic Eight Documents)గా పిలువబడి నక్సల్బరి ఉద్యమానికి రాజకీయ-సైద్ధాంతిక మూలం అయ్యాయి.[[1967]]ల [[నక్సల్బరీ]] ఉద్యమం మొదలైన తర్వాత పోలీసులకి పట్టుబడకుండా చారు మజుందార్ అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు. కొన్ని వారాల తర్వాత ఆయన ఇట్లా రాసాడు, "వందలాది [[నక్సల్బరీ]]లు భారతదేశంల నిప్పు రాజుకుంటున్నయి...నక్సల్బరీ చావలేదు,నక్సల్బరీకి చావు లేదు."
 
== కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు) ఏర్పాటు ==
"https://te.wikipedia.org/wiki/చారు_మజుందార్" నుండి వెలికితీశారు