శివరాజు సుబ్బమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 5:
ఈమె 1873 సంవత్సరం [[వెలిచేరు]] కరణం గారింట్లో జన్మించింది. ఈమె రాజమండ్రిలో [[శాసనోల్లంఘనోద్యమం]] (1932) లో పాల్గొని 6 నెలలు వెల్లూరులో జైలుశిక్షను అనుభవించారు. జైలులో స్త్రీఖైదీలకు సత్సంగ కార్యక్రమాలు నిర్వహించేవారు.
 
ఈమె లక్ష్మీనారాయణను వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు కుమారులు మరియు, ఒక కుమార్తె. పెద్దకొడుకు డాక్టరు వెంకటరామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, మునిసిపల్ కౌన్సిలర్. జాతీయ పాఠశాలను కార్యదర్శిగా చాలాకాలం నిర్వహించారు.
 
ఈమె 1948లో పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/శివరాజు_సుబ్బమ్మ" నుండి వెలికితీశారు