చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో మూస మార్పు
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: 17 డిసెంబర్ 2012 → 2012 డిసెంబర్ 17, డిసెంబర్ → డిసెంబరు, , → , (3)
పంక్తి 16:
| distance = {{convert|781|km|abbr=on}}
| journeytime = 13 గం. 15 ని.లు
| frequency = విశాఖపట్నం నుండి సోమవారం మరియు, చెన్నై సెంట్రల్ నుండి మంగళవారం
| class = స్లీపర్, ఎసి 2వ తరగతి, ఎసి 3వ తరగతి, జనరల్
| catering = ప్యాంట్రీ కార్ లేదు, చెల్లింపు ఆహార సేవ అందుబాటులో ఉంది
పంక్తి 27:
}}
 
'''చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ''' [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో ఒక తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను మరియు, విశాఖపట్నం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.<ref>http://www.indianrail.gov.in/mail_express_trn_list.html</ref><ref>http://indiarailinfo.com/train/chennai-central-visakhapatnam-weekly-sf-express-22870-mas-to-vskp/14944/35/401</ref>
రైలు నెంబరు 22870/22869 చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 172012 డిసెంబర్డిసెంబరు 201217 సం.లో ప్రారంభం చేయబడింది.
 
==జోను మరియు, డివిజను==
ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు [[భారతీయ రైల్వేలు]] లోని [[తూర్పు తీర రైల్వే|తూర్పు తీర రైల్వే జోన్]] పరిధిలోకి వస్తుంది. రైలు సంఖ్య : రైలు నంబరు: 22870, తరచుదనం (ఫ్రీక్వెన్సీ)
ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది. సగటు వేగం : దీని సగటు వేగం 57 కి.మీ. / గం.
పంక్తి 40:
ఈ రైలుకు రైలు నెంబరు 18503/18504 రైలుతో ఆర్‌ఎస్‌ఎ భాగస్వామ్యం ఉంది.
==భోగీలు అమరిక==
22870 చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నకు ప్రస్తుతం ఒక ఎసి 2 టయర్, రెండు ఎసి 3 టైర్, ఏడు స్లీపర్ క్లాస్, నాలుగు సాధారణ రెండవ తరగతి మరియు, రెండు గార్డ్ కమ్ సామాను వాన్ రేక్ కూర్పు ఉంది.
 
==ఇంజను==
ఈ రైలు మార్గం అరక్కోణం (ఎజెజె) డిపోనకు చెందిన డబ్ల్యుఏఎం4 6పిఈ ఇంజను ఆధారంగా మరియు, ఆఫ్ లింక్ ద్వారా విజయవాడ డిపోనకు చెందిన డబ్ల్యుఏజి7 ఇంజను ఆధారంగా ఈ రైలు మొత్తం ప్రయాణం విశాఖపట్నం స్టేషను వరకు కొనసాగుతుంది.
[[దస్త్రం:Inagural run VSKP MAS SF EXPRESS.jpg|thumb|500px|center|<big><center>''' చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం '''</center></big>]]
== సేవలు (సర్వీస్) ==