శోషణము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , ) → ) using AWB |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 1:
'''శోషణము''' (Absorption) [[జీర్ణ క్రియ]] పూర్తయిన తర్వాత జరిగే జీవప్రక్రియ. ఇది [[జీర్ణాశయము]]
* '''జీర్ణాశయము''': మానవుని జీర్ణాశయములో [[నీరు]], ఖనిజ లవణములు, [[ఆల్కహాలు]] కొంతవరకు శోషణము చెందుతాయి.
* '''చిన్న ప్రేగు''': చిన్న ప్రేగు లోపలి కుడ్యములో అనేక సంఖ్యలో వేళ్ళవంటి ఆంత్ర చూషకాలను కలిగియుండి, రక్తకేశ
==పదార్ధాలు==
* '''కార్బోహైడ్రేట్స్ శోషణము''' (Absorption of Carbohydrates) : జీర్ణక్రియ పూర్తయేటప్పటికి [[కార్బోహైడ్రేట్స్]] గ్లూకోసు, ఫ్రక్టోసు
* '''ప్రోటీనుల శోషణము''' (Absorption of Proteins) : జీర్ణక్రియ పూర్తయేసరికి [[ప్రోటీను]]లు ఎమైనో ఆమ్లాలుగా మారతాయి. కొంతభాగం పాలిపెప్టైడుల రూపంలో మిగిలివుంటాయి. పెప్టైడులు స్వల్పంగా రక్తంలోకి చేరగా మిగిలినవి మలంలోనికి చేరతాయి. కొన్ని పెప్టైడులు ఆంత్రకణాలలోనికి చేరి జలవిశ్లేషణ చర్యకు గురై కణాంతర జీర్ణక్రియ ఎందుతాయి. స్వేచ్ఛా ఎమైనో ఆమ్లాలు వ్యాపన
* '''కొవ్వుల శోషణము''' (Absorption of Fats) : జీర్ణక్రియ పూర్తయేసరికి కొవ్వు పదార్ధాలు గ్లిసరాల్
** లైపోలైటిక్ సిద్ధాంతం (Lipolytic Theory)
** పార్టిషన్ సిద్ధాంతం (Partition Theory)
|