శ్రీవిష్ణు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ శ్రీవిష్ణు(నటుడు) ను శ్రీవిష్ణు (నటుడు) కు తరలించారు: ప్రామాణికం
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
 
{{Infobox person|birth_date={{birth date and age|df=yes|1985|08|30}}|birth_name=|birth_place=వైజాగ్|caption=|image=|name=శ్రీవిష్ణు|occupation=నటుడు|years_active=2012–నేటి వరకు|alias=|spouse=ప్రశాంతి}}
శ్రీ విష్ణు ఒక [[తెలుగు సినిమా|తెలుగు]] నటుడు, అతను తెలుగులో సినిమాలు చేస్తున్నాడు.అతను బాణం మరియు, [[సోలో]] లో కొన్ని చిన్న పాత్రలతో నటుడిగా పరిచయమయ్యాడు.2013లో ప్రేమ ఇష్క్ కాధల్ చిత్రంలో 'రొయల్ రజు'గా తరువాత సంవత్సరం సెకండ్ హ్యండ్ చిత్రం మరియు, 2016లో [[అప్పట్లో ఒకడుండేవాడు]] తో మంచి గుర్తింపు పొందాడు<ref name="idlebrain">{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/sreevishnu-appatlookadundevadu.html|title=Interview with Sree Vishnu about 'Appatlo Okadundevadu by Maya Nelluri|date=28 December 2016|publisher=[[Idlebrain.com]]}}</ref>.
 
== వ్యక్తిగత జీవితం ==
అతను [[విశాఖపట్నం|విశాఖపట్నంలో]] [[పాఠశాల]]<nowiki/>కు వెళ్లాడు మరియు, విశాఖపట్నం గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ పట్టా పొందాడు. [[కాలేజీ]]<nowiki/>లో ఆయన థియేటర్ గ్రూపు సభ్యుడు. అతను [[క్రికెట్]] అంటే ఆశక్తి మరియు, అతని యువకుడిగా ఉన్నప్పుడు అతను [[ఆంధ్ర ప్రదేశ్]] అండర్ -19 జట్టు కొరకు ఆడాడు.<ref name="idlebrain" />
 
== నటుడిగా ==
బాణం మరియు, [[సోలో]] లో కొన్ని చిన్న పాత్రలతో నటుడిగా పరిచయమయ్యాడు. 2013 లో, ప్రేమా ఇష్క్ కాధల్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించటానికి దర్శకుడు పవన్ సాడినేని చేరుకున్నాడు .2014 లో నారా రోహిత్ ప్రతానిధిలో ఒక హోం మంత్రి కుమారుడిగా నటించారు.
 
కొన్ని చిన్న పాత్రలలో నటించిన తరువాత, 2016 లో [[అప్పట్లో ఒకడుండేవాడు]] చిత్రంలో ప్రదాన పాత్ర పోషించాడు.
"https://te.wikipedia.org/wiki/శ్రీవిష్ణు_(నటుడు)" నుండి వెలికితీశారు