సలామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 5:
క్రింది విధాలుగా అర్థాలు కలిగివున్నది:
 
* '''[[:en:Shin (letter)|సీన్]]-[[:en:Lamedh|లామ్]]-[[:en:Mem|మీమ్]]''' ([[హిబ్రూ భాష]] : '''שלם''' ''Š-L-M'', అరబ్బీ : '''س ل م''' ''S-L-M'', మాల్టెస్ : ''S-L-M'') ఒక [[:en:triconsonantal|ట్రైకాన్సోనాటల్]] పదము. ఇది [[:en:Semitic languages|సెమెటిక్ భాష]] పదాలు మరియు, వాటి ఉపయోగాలు కలిగిన మూల పదం. ఈ మూల పదానికి మూలార్థం "సంపూర్ణం, నిరపాయ మరియు, బాంధవ్య" అనే భావార్థాలు గలది.
==అర్థాలు==
[[అరబ్బీ భాష]] లో
పంక్తి 14:
** ముస్లిం : ఇస్లాం మతావలంబీకుడు
** ఇస్లాం : శాంతిమార్గము
[[Image:ShalomSalamPeaceIsraelisPalestinians.png|right|thumb|170px|'''<font color="#0000CC">"షలోమ్" (నీలి రంగులో</font>''') మరియు, '''<font color="#008000">"సలామ్" (ఆకుపచ్చ రంగులో</font>''') అర్థం "శాంతి". హిబ్రూ మరియు, అరబ్బీలో దీనికి [[:en:peace symbol|శాంతికి చిహ్నం]] గా అభివర్ణిస్తారు.]]
 
==అల్లాహ్ పేరు==
పంక్తి 24:
 
==సాహిత్యంలో సలామ్==
అరబ్బీ, ఫార్సీ, తుర్కీ మరియు, ఉర్దూ భాషా సాహిత్యాలలో సలామ్ అనునది ఒక కవితా రూపం.
[[మహమ్మదు ప్రవక్త]] , [[హుసేన్ ఇబ్న్ అలీ]] మరియు, ఇతర [[ఔలియా]] లను శ్లాఘిస్తూ సమర్పించే వందనాన్ని [[ సలామ్]] అంటారు.
 
ఉదాహరణకు ఒక ప్రఖ్యాత "సలామ్"
"https://te.wikipedia.org/wiki/సలామ్" నుండి వెలికితీశారు