సెకండు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , ( → ( using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[దస్త్రం:Flashingsecond.gif|thumb|right|20px|A light flashing approximately once per second (సుమారుగా ప్రతి సెకనుకు ఈ దీపం ఒకసారి వెలుగుతుంది) ]]
 
'''సెకను''' అనగా అంతర్జాతీయ వ్యవస్థ ప్రమాణికాలలో (SI) సమయం యొక్క మూల ప్రమాణం మరియు, ఇతర కొలత వ్యవస్థలలో సమయ ప్రమాణం కూడా, గంట సమయాన్ని 60 ద్వారా భాగిస్తే వచ్చే సమయాన్ని నిమిషము అంటారు, మళ్ళీ నిమిషాన్ని 60 తో భాగించగా వచ్చే సమయాన్ని సెకను అంటారు. సెకన్ను ఆంగ్లంలో సెకండ్ (second) అంటారు. సెకను చిహ్నం: s, సంక్షిప్తంగా s లేదా sec తో సూచిస్తారు. సెకన్లను యాంత్రిక, విద్యుత్ లేదా అటామిక్ గడియారములను ఉపయోగించి లెక్కిస్తారు.
 
సెకను యొక్క ఉపవిభాగాలను సూచించడానికి సెకను పదంతో అంతర్జాతీయ వ్యవస్థ ప్రమాణిక పూర్వపదాలను (SI prefixes) తరచుగా కలుపుతారు. ఉదాహరణకు మిల్లీసెకను (సెకను యొక్క వెయ్యివ భాగము), మైక్రోసెకను (సెకను యొక్క పదిలక్షో వంతు), నానోసెకను (సెకను యొక్క వందకోట్లో వంతు).
పంక్తి 19:
 
==SI గుణిజాలు==
SI పూర్వపదాలను సాధారణంగా సెకను కంటే తక్కువ సమయాన్ని కొలిచేందుకు, అరుదుగా సెకను యొక్క గుణిజాలుగా (దీనిని మెట్రిక్ సమయం అని పిలుస్తారు) ఉపయోగిస్తారు. దీనికి బదులుగా non-SI units నిమిషాలు, గంటలు, రోజులు, జూలియన్ సంవత్సరాలు, జూలియన్ శతాబ్దాలు, మరియు జూలియన్ సహస్రాబ్దాలుగా ఉపయోగిస్తారు.
 
<div style="float:center; margin-left: 1em;">
"https://te.wikipedia.org/wiki/సెకండు" నుండి వెలికితీశారు