అప్పగింతల పాటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి →‎నేటి స్థితి: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 115:
==నేటి స్థితి==
 
ప్రపంచీకరణ, పాశ్చాత్య పోకడలు, స్త్రీ విద్య - వారి ఉద్యోగాలు మరియు, ఆర్థిక స్వేచ్ఛ వలన అప్పగింతల పాటలు పాడే సంప్రదాయం పూర్తిగా అంతరించిపోయింది. అత్తవారింటికి పంపేముందు కుమార్తెలకు మంచి బుద్ధులు చెప్పే తల్లులే లేరు. ఫలితంగా అత్తాకోడళ్ళు మధ్య ఎన్నో గొడవలు చోటుచేసుకుంటున్నాయి, ఉమ్మడి కుటుంబాలు విచ్చినమైపోతున్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అప్పగింతల_పాటలు" నుండి వెలికితీశారు