డి. వై. సంపత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

-{{అనువాదం}}
ట్యాగు: 2017 source edit
చి →‎జీవిత విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
 
==జీవిత విశేషాలు==
అతను దక్షిణ భారత దేశంలోని ప్రాచీన సాంప్రదాయ కళలైన నృత్యం, సంగీతాలను ఏకీకృతం చేశాడు. అతను పేరి నరశింహ శాస్త్రి వద్ద వీణా వాద్యం పై శిక్షణ పొందాడు. శ్రీ దువ్వూరి జగన్నాథ శర్మ వద్ద [[భరతనాట్యం]] పై శిక్షణ పొందాడు. వివిధ నృత్య రీతులను నిశితంగా అధ్యయనం చేసిన మీదట అతను [[భరతనాట్యం]] , [[కూచిపూడి]] , [[యక్షగానం]] మరియు, [[జానపద సంగీతం|జానపద]] నృత్యరీతులకు ఒక విశిష్టమైన విధానాన్ని ప్రవేశ పెట్టాడు. అతను దేశ, విదేశాలలో కొన్ని వేల ప్రదర్శనలిచ్చాడు. 1954 నుండి 1999 వరకు 45 సంవత్సరాలలో అతని శిక్షణలో 60 మంది కళాకారులు తయారైనారు. అతను [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్ లో,]] [[విజయనగరం]] నందు శ్రీ గీతా నృత్య కళాశాలను ఏర్పరచి జాతీయ, అంతర్జాతీయ వేదకలపై సుమారు 3000 ప్రదర్శనలిచ్చి అనేక గౌరవాలను అవార్డులను పొందాడు.
 
==అవార్డులు - సత్కారాలు==
"https://te.wikipedia.org/wiki/డి._వై._సంపత్_కుమార్" నుండి వెలికితీశారు