తేనెగూడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[File:Honeycomb YVSREDDY.jpg|thumb|తేనెగూడు మరియు, దానిని చెట్టు నుంచి తొలగించడానికి ఉపయోగించిన కత్తి]]
 
తేనెగూడును తెలుగులో తేనె పట్టు , తేనె తుట్టె, పురుగుల తుట్టె అని కూడా అంటారు. తేనెగూడును ఇంగ్లీషులో Honeycomb అంటారు. [[తేనెటీగ]]లు ఒక సమూహంలా జీవిస్తాయి. ఇవన్నీ కలసి కట్టుగా ఈ గూడును నిర్మించుకుంటాయి. ఈ గూడులోనే అవి సేకరించుకున్న ఆహారాన్ని (పుస్పములలోని మకరందం) దాచుకుంటాయి. ఈ ఆహారాన్ని [[తేనె]] అంటారు. ఇవి ఈ గూడులోనే గ్రుడ్లను పెట్టి తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి.
"https://te.wikipedia.org/wiki/తేనెగూడు" నుండి వెలికితీశారు