పామాయిల్ రిఫైనింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
[[దస్త్రం:bleaching.jpg|thumb|right|బ్లిచింగ్‌విభాగం.]]
'''పామాయిల్ రిఫైనింగ్ '''ద్వారా ముడి/crude పామాయిల్ ను శుద్ధి చేసి వంటకు పనికి వచ్చే వంటనూనెను తయారుచేస్తారు.
ఆయిల్‌మిల్‌ నుండి వచ్చు క్రూడ్‌ పామాయిల్‌లో ఫ్రీఫ్యాటి ఆమ్లాలు, [[తేమ]], మలినాలు, వాసన కల్గించు పదార్థాలు వుండును. సంతృప్త ఫ్యాటి ఆమ్లశాతం 50% మించి వుండటం వలన నూనె చిక్కగా వుండును. కెరోటినులు 800-1000 ppm వరకు వుండటం వలన, పామాయిల్‌ [[పసుపు]], ఆరెంజిల మిశ్రమ [[రంగు]]లో వుండును. కావున క్రూడ్‌ పామాయిల్ నేరుగా వంటనూనెగా వినియోగించుటకు పనికిరాదు. క్రూడాయిల్‌లో3-5% వరకు F.F.A. వుండును. ఎఫ్.ఎఫ్.ఎ.వలన నూనెకు చేదు రుచి కల్గుతుంది, మరియు తక్కువ ఉష్ణోగ్రత వద్ద పొగ వెలువడుతుంది. ఫ్రీఫ్యాటిఆమ్లాలు, తేమ, గమ్స్‌, వలన నూనెలో కెటొన్స్‌, అల్డిహైడ్స్‌, ఉత్పన్నమగును. వీటన్నింటిని తొలగించిన తరువాతనే పామాయిల్‌ను వంటనూనెగా ఉపయోగించటానికి వీలవుతుంది.ఈ విధంగా వ్యర్ధపదార్థాలను, ఫ్రీఫ్యాటి ఆమ్లాలను తొలగించి, కలరు బ్లీచింగ్, డిఒడరైజెసన్‌ చేసి, నూనెను వాడకానికి అనుకూలంగా చెయ్యు ప్రక్రియను శుద్ధీకరణ (Refining) అందురు. ఈ విధంగా ప్రాసెస్‌చేసిన నూనెను రిపైండ్‌ పామాయిల్‌ అంటారు.
[[దస్త్రం:filterpress.jpg|thumb|right|ఫిల్టరుప్రెస్సు.]]
[[దస్త్రం:deaicd.jpg|thumb|right|డి్‌అసిడిఫైయరు.]]
పంక్తి 38:
బ్లిచింగ్‌ చేసిన పామాయిల్‌ను డిఅసిడిఫియరుకు పంపి, ఆయిల్‌లోని ఫ్రీఫ్యాటి ఆసిడులను వేపరులగా మార్చి తొలగించి, కలరు పెగ్మెంట్స్‌ను హీట్‌బ్లీచ్‌చేసి నూనె రంగును తగ్గించెదరు.డిఅసిడిఫైయరు ఎస్.ఎస్. తోచెయ్యబడి, స్తుపాకారంగావుండి,4-6 కంపార్టుమెంటులను కలిగి వుండును.ప్రతి కంపార్టుమెంటు కూడ చిన్నగదులుగా విభజింపబడి వుండును.ఇలా చిన్నగదులుగా వుండటంవలన నూనెఎక్కువ సమయం వుండుట వలన డి అసిడిఫికెసను బాగా సమర్ధవంతంగా జరుగును.ప్రతి కంపార్టుమెంటులో వేపరులను గ్రహించుటకై వేపరు గొట్టాలుండును.పైనున్న రెండు కంపార్టుమెంటులలో అడుగున నూనెను వేడియుటకు థెర్మొఫ్లుయిడ్ హిటింగ్‌ కాయిల్‌ వుండును. డిఅసిడిఫైయరు 756-758mm/Hg వ్యాక్యుంలో(1-2 మి.మీ ప్రెసరులో) వుండును. వ్యాక్యుంను హైవ్యాక్యుం మల్టి స్టెజి స్టిమ్‌ ఎజెక్టరుల ద్వారా సృష్టించెదరు.డిఆసిడిఫైయరులో జరుగు చర్యలను గమనించుటకై వ్యూ గ్లాసులుండును.బ్లిచ్డ్‌ ఆయిల్‌ను మొదట 90-95<sup>0</sup>C వరకు వేడిచేసి, డిఎయిరెటరుకు పంపి నూనెలోని గాలిని తొలగించెదరు. డి ఎయిరెటరు కూడా పూర్తివ్యాక్యుంలో వుండును.రిఫైండ్అయ్యి డి అసిడిఫైయరు నుండి వచ్చునూనె ఉష్ణోగ్రత 200-215<sup>0</sup>Cవరకు వుండును.డిఎయిరెటరు గుండా బయటకువచ్చు నూనెను హీట్‌ఎక్సెంజరు కాయిలుల ద్వారా, డి అసిడిఫైయరునుండి వచ్చునూనెద్వారా140-150<sup>0</sup>C వరకు వేడిచేయుదురు.ఈ విధంగా 140-150<sup>0</sup>Cవరకు వేడెక్కిన నూనెను థెర్మొఫ్లుయిడ్‌ హీట్‌ఎక్సెంజరుకు పంపి 240-250<sup></sup>C వరకు వేడిచెయుదురు.ఈ ఉష్ణోగ్రతలో వున్న నూనెను మొదట ప్రి డిస్టిలరుకు పంపెదరు.ప్రిడిస్టిలరు కూడా ఎస్.ఎస్.చేయబడి, థెర్మొ ఫ్లుయిడ్‌ హీటింగ్‌ కాయిల్స్, ఒపన్‌ స్టీమ్‌కాయిల్స్ కలిగివుండును. ప్రిడిస్టిలరుకూడా పూర్తి వ్యాక్యుంలోవుండి, దీని వేపరుల గొట్టం, డి అసిడిఫయరు వేపరు గొట్టానికి అనుసంధానించి వుండును.ఈ రెండు వేపరుగొట్టాలు ఫ్యాటిఆసిడ్ స్క్రబ్బరుకు క్రిందిభాగంలో షెల్‌కు పక్కభాగంలో కలుపబడివుండును.స్క్రబ్బరు పైభాగంనుండి ఒకగొట్టం వ్యాక్యుం తయారుచెయ్యు ఎజెక్టరులకు కలుపబడి వుండు ను. ప్రిడిస్టిలరుకు వచ్చిననూనెను సూపరుహీటెడ్‌ ఒపను స్టీము ద్వారా బాగా కలియబెట్టడం వలన నూనెలోని ఫ్యాటిఆమ్లాలు (కొవ్వు ఆమ్లాలు) వేపరులగా మారి ఫ్యాటి ఆసిడ్‌ స్క్రబ్బరుకు వేపరు గొట్టాంద్వారా వెళ్ళును. ప్రిడిస్టిలరులో 75-85% వరకు ఫ్యాటిఆమ్లాలు తొలగింపబడును.ఫ్యాటిఅమ్లాలు వేపరులుగా మారడం వలన నూనె ఉష్ణోగ్రత తగ్గును.థెర్మొఫ్లుయిడ్‌కాయిలులద్వారావేడిచేసి నూనె ఊష్ణొగ్రతను240-250<sup>0</sup>Cకు పెంచదరు. ప్రిడిస్టిలరులో కొంత నియమిత ఎత్తువరకు నూనెనిల్వవుండి, మిగతా నూనె ఒక సైపను ద్వారా డి అసిడిఫయరు యొక్క పైభాగంలోని కంపార్టుమెంటుకు ప్రవహించును. డిఅసిడిఫైయరులో నూనె క్రమంగా ఒక కంపార్టుమెంటు నుండి దిగువ కంపార్టుమెంటుకువెళ్ళును,రెండో గది నుండి మూడో గదికి,అక్కడి నుండీ నల్గవగదికి అలావరుస క్రమంగా దిగువన వున్న చివరి కంపార్టుమెంటుకు వెళ్ళును. ప్రతి కంపార్టుమెంటులో తయారగు వేపరులన్ని డిఅసిడిఫైయరు కున్న వేపరు గొట్టానికి వెళ్ళెలా, గది మధ్యలో వేపరు గొట్టాలు వుండును.అలాగే గదులలోని నూనె బాగా అజిటెసను చేయ్యుటకై సూపరు హీటెడ్‌ ఒపను స్టీముకాయిల్స్ వుండును.నూనెను కలియతిప్పడం వలన, పైభాగంలోనున్ననూనె గది క్రిందికి, క్రిందినూనె పైకి వెళ్లడం వలన నూనెలోని ఫ్యాటిఆమ్లాలు, కలరు పిగ్మెంట్స్‌ త్వరగా వేపరులూగా మారును.అతి తక్కువ పీడనం వద్ద (2-4టారు) ఎక్కువ ఉష్ణోగ్రతవద్ద కొన్నిరకాల కలరుపిగ్మెంటులు, హీట్‌బ్లీఛ్‌ వలన రంగునుకోల్పొవును.2-4టారు పీడనం756-758mm/Hg వ్యాక్యుంకు సమానం.ఫ్యాటిఆమ్లాలు, రంగుకారక పధార్థాలతో పాటు, నూనెలోని వాసన కారక పదార్థాలు కూడా తొలగింపబడును.పూర్తిగా రిఫైండు అయ్యిక్రింది కంపార్టుమెంటునుండి బయటకు వచ్చునూనెను మొదట హీట్‌ఎక్సెంజరుకు పంపి, బ్లిచ్డ్‌అయిల్‌ను వేడిచేసిన తరువాత, కండెన్సరుకు పంపి 45-50<sup>) </sup>Cకు చల్లార్చి స్టొరేజి టాంకునకు పంపెదరు.
 
ప్రిడిస్టిలరు మరియు, డిఅసిడిఫయరులో ఎర్పడిన ఫ్యాటిఆమ్లాల వేపరులను వేపరుగొట్టంద్వారా ఫ్యాటిఆసిడుల స్క్రబ్బరుకు పంపెదరు. స్క్రబ్బరులో వేపరులు అడుగుభాగం నుండి పైభాగానికి పయనించునప్పుడు, స్ప్రె నాజిలుల ద్వారా 60-65<sup>0</sup>C వున్న ఫ్యాటి ఆమ్లమును స్ప్రేచేసి వేపరులుగా వున్న ఫ్యాటి ఆమ్లాలను ద్రవరూపానికి మార్చెదరు.స్క్రబ్బరులో నియమిత మేర వరకు ఫ్యాటీఆమ్లం వచ్చిన తరువాత ఫ్యాటిఆమ్లాన్ని కండెన్సరు ద్వారా ఫ్యాటిఆసిడ్‌స్టొరేజి టాంకునకు పంపించెదరు.ఫ్యాటి ఆమ్లాలను సబ్బుల, గ్రీజుల తయారిలో వుపయోగిస్తారు.
 
డి అసిడిఫైయరు నుండివచ్చు రిఫైండుపామాయిలు 8-12 యూనిట్లకలరు (1"సెల్) కలిగివుండును.[[ద్రవీభవన ఉష్ణోగ్రత]] 34-35<sup>0</sup>C.[[అయోడిన్ విలువ]] 56-57. పామాయిలులో45-50%వున్న పామాటిక్ ఆసిడ్ కారణంగా పామాయిల్‌ మెల్టింగ్‌పాయింట్‌ ఎక్కువగా వుండి త్వరగా గడ్దకట్టును. అందుచే వంటలలో ఉపయోగించడం ఇబ్బందిగా వుండును.అందుచే పాక్షికరణ (fractionation) వలన పామాయిలులోని పామాటిక్‌ ఆసిడును కొంతమేరకు తొలగించడంవలన, పామాయిలు మాములు ఉష్ణోగ్రతవద్దకూడ ద్రవరూపంలోవుండి, త్వరగా గడ్దకట్టదు.తొలగించిన పామెటిక్‌ఆసిడువున్న భాగాన్ని పామ్‌ స్టియరిను అంటారు.దీని మెల్టింగుపాయింటు53-54<sup>0</sup>C, ఐయోడిన్‌ విలువ33-36వుండును.పామ్‌స్టియరినును వనస్పతి, మార్గరినుల తయారి, రబ్బరు టయర్ల తయారిలో విరివిగా వినియోగిస్తారు.పామాయిలులో తొగించిన పామిటిక్‌ ఆసిడ్‌ శాతంనుబట్టి పామాయిలు మెల్టింగుపాయింటు తగ్గును.ఇలా పామిటిక్‌ఆసిడును తగ్గించిన నూనెను'పామోలిన్‌నూనె'అందురు.మార్కెట్టులో ప్యాకెట్టుల ద్వారా లభిస్తున్నది పామోలిన్ ఆయిల్.15% వరకు పామ్‌స్టియరిను తొలగించిన నూనెను 'పామొలిన్‌ఆయిల్‌'అని,25% వరకు పామ్‌స్టియరిన్‌ను తొలగించిననూనెను 'సూపరు పామొలిన్‌ఆయిల్‌'అందురు.పామోలిన్‌ఆయిల్‌మెల్టింగ్‌పాయింట్:20-22<sup>0</sup>C, ఐయోడిను విలువ52, క్లౌడ్‌పాయింట్ 18<sup>0</sup>Cవుండును.సూపరు పామోలిన్‌అయిల్‌ ఐయోడిన్‌ విలువ 62-65, క్లౌడ్‌పాయింట్ 10-11<sup>0</sup>C వుండును.
పంక్తి 54:
3.వెట్‌లేదా డిటెర్జెంట్‌ఫ్రక్చనెసను.
 
వీటన్నింటిలో డ్రైఫ్రాక్చనెసను సింపిల్‌, మరియు చౌక విధానం.సాల్వెంట్‌ఫ్రాక్చనెసనులో నూనెకు ఆర్గానిక్‌ సాల్వెంట్ (హైడ్రొకార్బను సాల్వెంట్) ను కలిపి మిసెల్లా చేసి, తక్కువ [[ఉష్ణోగ్రత]] కు చల్లబరచి, పామ్‌ స్టియరిన్‌ను ఘనీభవింపచేసి, ఫిల్టరుచేసి పామ్‌స్టియరిన్‌ను వేరు చేయుదురు. పామోలిన్‌ను కలిగిన మిసెల్లాను డిసాల్వెంట్‌ చేసి పామోలిన్‌ను వేరు చేయుదురు. పాంస్టియరిన్‌కు అసిటోన్‌వాషింగ్్‌యిచ్చి, డిసాల్వెంట్ చేయుదురు.డిటెర్జెంట్‌ఫ్ఫ్రాక్చనెసనులో సోడియంలారెల్‌ను వెట్టింగ్ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. వెట్టింగ్‌ఎజెంట్‌ను కలిపిననూనెను చిల్లింగ్‌చేసి, సెంట్రిఫ్యుజ్‌ ద్వారా వేరు చెయ్యుదురు.
 
===డ్రైఫ్రాక్చనెసను===
పంక్తి 72:
2.మెంబ్రెన్‌ ఫిల్టరు ప్రెసు
 
1.ప్లేట్&ఫ్రేమ్‌ ఫిల్టరు ప్రెసు:ప్రెమ్‌మరియుప్లెట్‌లు చతురస్రాకారంలోవుండును. ప్లెట్ తరువాత ఫ్రేమ్, తరువాత ప్లేట్, ఇలా ఒకదాని పక్కన మొకటిచొప్పున బిగించెదరుప్లెట్కు ఇరువైపుల ఫిల్టరుగుడ్డను కప్పి మూసెదరు. ప్లేట్‌కు క్రిందపక్కవైపుగా ఒకరంధ్రంవుండి, దానికి ఒకకాక్ (కుళాయి) బిగింఛివుండును. ప్లెట్&ఫ్రేమ్‌లకు ఇరువైపుల వంకీలవంటి (hooks) వుండి, ప్రెసుకు ఇరువైపులవున్న స్టీలుబద్దిలపై (tie bars) ప్లేట్‌ మరియు, ఫ్రెమ్‌లను వేలాడ తీసి, ప్రెసుకు చివరవున్నహైడ్రలిక్‌సిలిండరు ద్వారా ప్లెటు, ఫ్రెములను దగ్గరిగా నెక్కెదరు. ప్లెటు, ఫిల్టరుక్లాతు అంచులనుండి నూనె బయటకు రానట్లుగా గట్టిగా దగ్గరికి చెర్చి బిగించెదరు. ప్లేటు, ఫ్రేముల సైజు 0.9X0.9 మీ. నుండి1.2X1.2మీ.వుండును. ఒకప్రెసుకు వుండు ప్లెటులసంఖ్య 30-100 వరకు వుండును. ప్లెటు, ఫ్రేములకు మధ్యలోకాని, మూలలోకాని రంధ్రం వుండును. ఈ రంధ్రంద్వారా నూనె ప్రెసు లోని అన్ని ప్లెటు, ఫ్రేములకు వెళ్ళును. నూనె మాములు ఇతరనూనెలను ఫిల్టరుచెయ్యుటకు కాటనుక్లాతును వాడెదరు. పామాయిల్‌ను ఫిల్టరు చెయ్యుటకు సింథెటిక్‌ ఫిల్టరుక్లాతును వాడుదురు. చిల్లింగ్‌చేసిన పామాయిల్‌ను పంపుద్వారా ఫిల్టరుప్రెసుకు పంపెదరు. ఫిల్టరుప్రెసుకు నూనెను పంపుటకు మాములుగా వాడు సెంట్రిఫ్యుగల్‌పంపుకు బదులు స్క్రూపంపును వాడెదరు. ఫిల్టరుప్రెసులోని ప్రేముకున్నఖాళిలో (ఫ్రేముకు ఇరువైపులఫిల్టరు క్లాత్‌కప్పివుండును) పామ్‌ స్టియరిన్ వుండి, పామోలిన్‌నూనె ప్లేటులకున్న కొళాయిలద్వారా క్రిందనున్న ట్రేలో పడును. ఫ్రేములమధ్య పామ్‌స్టియరిన్‌ నిండిపొయిన తరువాత, ఫిల్టరింగును నిలిపివేసి, ప్లేటు, ఫ్రేములను దూరంగా జరిపి, పాం్‌స్టియరిన్ నూ తొలగింఛి, క్లాత్‌ను శుభ్రంచేసి మళ్ళి బిగించెదరు.
 
2.మెంబ్రెనుఫిల్టరు కూడా పైవిధముగానే పనిచెయ్యును. కాకపోతే యిది PLC సిష్టముతో పనిచెయ్యును.
"https://te.wikipedia.org/wiki/పామాయిల్_రిఫైనింగ్" నుండి వెలికితీశారు