బాలకృష్ణ గణేష్ కాపర్దే: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎జీవిత విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 58:
'''[[బాలకృష్ణ గణేష్ కాపర్దే]]''' (1882&ndash;1968)<ref name=bookPateriya /> [[భారత దేశము|భారతదేశం]] లోని అమ్రావతి కి చెందిన [[స్వరాజ్ పార్టీ]] నాయకుడు.
==జీవిత విశేషాలు==
ఆయన వృత్తి పరంగా న్యాయవాది. ఆయన తండ్రి [[జి.ఎస్.ఖాపర్దే]] కూడ భారతీయ న్యాయవాది మరియు, స్వాతంత్ర్య సమరయోధుడైన [[బాలగంగాధర్ తిలక్]] అనుయాయుడు.<ref>{{ cite book |url= http://books.google.co.in/books?id=HUo4AAAAIAAJ&pg=PA340&lpg=PA340&dq=b+g+khaparde&source=bl&ots=h4qKiu_Mdf&sig=UC1nNkW8V0gL4fs-VlZohhHs83A&hl=en&ei=3tyUS8DvMsq8rAe91a2-Cw&sa=X&oi=book_result&ct=result&resnum=2&ved=0CAcQ6AEwATgK#v=onepage&q=b%20g%20khaparde&f=false |title=Gandhi's Rise to Power: Indian Politics 1915-1922 |author=Judith M. Brown |page=340}}</ref>
 
ఆయన 'తిలక్ స్కూల్ ఆఫ్ థాట్' కు చెందినవారు. ఆయన [[స్వరాజ్ పార్టీ]] కి చెందిన ముఖ్య నాయకుడు. ఆయన 1923 మరియు, 1927 లలో రెండవ మరియు, మూడవ [[:en:Central Provinces Legislative Council|సెంట్రల్ ప్రొవిన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్]] కు రెండుసార్లు ఎన్నికైనారు.<ref name=bookPateriya>{{cite book|last=Pateriya|first=Raghaw Raman|title=Provincial legislatures and the national movement: a study in interaction in ...|year=1991|publisher=Northern Book Centre|location=New Delhi|isbn=81-85119-58-9|page=203 & 216 |url=http://books.google.co.in/books?id=TWEkVfiIo_gC&pg=PA214&dq=buldhana&hl=en&ei=GxaTTbimG5H0vQOj5K29CA&sa=X&oi=book_result&ct=result&resnum=2&ved=0CC0Q6AEwATgU#v=onepage&q=buldhan}}</ref> ఆయన సెంట్రల్ ప్రొవిన్స్ అండ్ బేరర్ కు [[మంత్రి]]<nowiki/>గా కూడా పనిచేసారు.
==రచయితగా==
ఆయన "బాబా భారతి" కలం పేరుతో రచనలు చేసేవారు. ఆ రచనలు [[మరాఠీ భాష|మరాఠీ]] పత్రికలలో ప్రచురితమైనాయి. ఆయన "ప్రం సైన్స్ టు సమాధి" అనే పుస్తకాన్ని వ్రాసారు.