రెయిన్ ట్రీ హోటల్, అన్నాసాలై: కూర్పుల మధ్య తేడాలు

-{{Orphan|date=మే 2017}}
ట్యాగు: 2017 source edit
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 56:
| url = http://www.travelbizmonitor.com/the-raintree-hotel-chennai-joins-summit-hotels--resorts-21252
| accessdate = 15 Aug 2013}}</ref>
ఈ హోటల్ ను ఉపహాసినీ డిజైన్ సెల్ ఆర్టిటెక్ట్స్ చేశారు. మరియు ఇంటీరియర్ డిజైన్ ను మలేసియాకు చెందిన జేలియర్ &లిమ్ పూర్తి చేసారు.
 
==హోటల్ గురించి==
 
ఈ హోటల్లో<ref>{{cite web|url=http://www.cleartrip.com/hotels/info/the-raintree,-anna-salai-314288|title=
The Raintree, Anna Salai|publisher=cleartrip.com |date=|accessdate=}}</ref> మొత్తం 230 గదులున్నాయి. వీటిలో 154 డీలక్స్ గదులు, 8 ప్రీమియం గదులు, 51 క్లబ్ గదులు, 4 స్టూడియో గదులు, 12 ఎక్జిక్యూటివ్ సూట్లు మరియు, 1 ప్రెసిడెన్షియల్ సూట్లు ఉన్నాయి.హోటల్లో ఉన్న రెస్టారెంట్లో కిచెన్ తా పాటు మల్టీ క్యూసైన్ రెస్టారెంట్, మద్రాసు, దక్షిణ భారతదేశంలోని వంటలు అందించే రెస్టారెంట్, మడేరా, ఒక లాంజ్ బార్, అప్ నార్త్, రూఫ్ టాం పంజాబీ రెస్టారెంట్ మరియు, హై బార్ ఉన్నాయి. ఇందులో మూడు బ్యాంకెట్ హాళ్లు మరియు, 3 సమావేశ స్థావరాలు ఉన్నాయి. వీటిలో బ్యాంకెటింగ్ కోసం 12,000 చదరపు అడుగులు (1,100 చ.మీ.) విస్తీర్ణంలో స్థలం ఉంటుంది. ఈ హోటల్లో రూఫ్ టాప్ పూల్ తో పాటు హెల్త్ క్లబ్, స్పా వంటి సౌకర్యాలున్నాయి. హోటల్లోని విలాసవంతమైన సదుపాయాలు, మై మరిపించే ఆహ్లాదకర వాతావరణ, ఎకో ఫ్రెండ్లీ స్నానానికి ఉపయోగించే వస్తువులు, లక్సరీ బెడ్డింగ్, నగర అందాలను వీక్షించే వ్యూ వంటివి ప్రత్యేక ఆకర్షణలు. ఈ హోటల్ నగరానికి మధ్యలోఉండటం వల్ల కార్పోరేట్ ప్రయాణికులకు ఇది ఎక్కడికెళ్లాలన్నా అనువుగా ఉంటుంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి రెయిన్ ట్రీ హోటల్ కేవలం 13 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అంతేగాకుండా నగరంలోని ఏ పర్యాటక కేంద్రానికి వెళ్లాలన్నా సులభంగా వెళ్లే సౌకర్యాలు ఉంటాయి. హోటల్ కు దగ్గరలో మద్రాసు సంగీత అకాడమీ, ఎలియట్స్ బీచ్ వంటి ప్రదేశాలున్నాయి.
 
==సేవలు==