హైదరాబాదు ఆల్విన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి clean up, replaced: మరియు → , (10), typos fixed: , → , (7)
పంక్తి 1:
{{Infobox Company|name=హైదరాబాదు ఆల్విన్ |logo=[[File:Hyderabad Allwyn Logo.jpg|160px]]|type=now defunct, [[Public Sector Undertaking|ప్రభుత్వరంగ]] సంస్థ|foundation=1942, [[Hyderabad]] as Allwyn Metal Works Ltd.|dissolved=1995|industry=[[Automotive]], [[Watch]], [[Refrigerators]], [[Home appliance]], [[Coachbuilder|Vehicle Coach building]]|products=ఆల్విన్ రిఫ్రిజిరేటర్లు, ఆల్విన్ వాచీలు, ఆల్విన్&nbsp;పుష్పక్ – స్కూటర్ల్య్, ఆల్విన్&nbsp;– నిస్సాన్ కాబ్‌స్టర్ ట్రక్కులు.|num_employees=6500&nbsp;పైగా}}'''[[హైదరాబాదు ఆల్విన్]] సంస్థ''' [[1942]]లో [[హైదరాబాదు రాష్ట్రం|హైదరాబాదు రాష్ట్ర]] ప్రభుత్వం స్థాపించిన ఒక ప్రభుత్వరంగ ఇంజనీరింగు మరియు, రవాణా సాధనాలు మరియు, [[గృహోపకరణాలు|గృహోపకరణాల]] నిర్మాణ [[పరిశ్రమ]]. ఈ సంస్థ, ట్రక్కులు, స్కూటర్లు, [[బస్సులు]], రిఫ్రిజిరేటర్లు, [[గడియారం|వాచీ]]లు తయారుచేసేది. ఆల్విన్ రిఫ్రెజిరేటర్లు మరియు, వాచీలు [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో [[1970]] మరియు, [[1980]] దశకాల్లో అగ్రబ్రాండులుగా వెలుగొందాయి. [[1995]]లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీని మూసివేసింది. 
 
== తొలి చరిత్ర మరియు, ఉత్పత్తులు ==
[[దస్త్రం:Allwyn_Pushpak.jpg|ఎడమ|thumb|ఆల్విన్ పుష్పక్ స్కూటర్ ప్రకటన]]
'''హైదరాబాదు ఆల్విన్ సంస్థ, '''1942 [[జనవరి]]లో, [[హైదరాబాదు]] నైజాం ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి సంఘం, మెసర్స్ అల్లాద్దీన్ & కంపెనీ యొక్క సంయుక్త భాగస్వామ్యంలో ఆల్విన్ మెటల్ వర్క్స్ గా స్థాపించబడింది.<ref>{{cite book|url=|title=Journal of the Institute of Public Enterprise, Volume 15|last=|first=|publisher=Institute of Public Enterprise, Osmania University Campus|year=1992|isbn=|location=Hyderabad|page=|pages=|accessdate=3 August 2011|authorlink=|coauthors=}}<code style="color:inherit; border:inherit; padding:inherit;">&#x7C;access-date=</code> requires <code style="color:inherit; border:inherit; padding:inherit;">&#x7C;url=</code> ([//en.wikipedia.org/wiki/Help:CS1_errors#accessdate_missing_url help])
</ref>
[[Category:Pages using citations with accessdate and no URL|Category:Pages using citations with accessdate and no URL]]</ref>
 
ఆల్విన్ మెటల్ వర్క్స్ హైదరాబాదు రాష్ట్ర రైల్వే సంస్థ కొరకై ఆల్బియాన్ సి.ఎక్స్.9 బస్సులను నిర్మించేది.<ref>http://www.albioncx19project.org.uk/other_cx19s.htm</ref> 1952 సార్వత్రిక ఎన్నికలకై బ్యాలెట్ బాక్సులను తయారుచేసింది.<ref>{{వెబ్ మూలము|url=http://www.timescontent.com/tss/showcase/preview-buy/136493/Feature/Ballot-box-first-General-election-Parliament-election.html|title=Ballot box, Feature Photo, A ballot box, made by Hyderaba|date=1951-08-20|publisher=Timescontent.com|accessdate=2011-08-24}}</ref> 1969లో కంపెనీ యాజమాన్యం సంస్థను సమర్ధవంతంగా నడపలేని కారణంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంస్థ యొక్క నిర్వహణను తన చేతుల్లోకి తీసుకున్నది.
పంక్తి 12:
హైదరాబాదులో తొలి డబుల్ డెక్కర్ బస్సులను 1963 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. ఈ బస్సులను [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]<nowiki/>తో కలిసి ఆల్విన్ సంస్థ రూపొందించింది.<ref>{{Cite book|title=Marketing of passenger transport services|last=Yarlagadda|first=Srinivasulu|publisher=APH Publishing Corporation|year=2006|isbn=81-7648-976-X|location=New Delhi|page=40}}</ref> తదనంతరం ఈ కోచ్‌ నిర్మాణ విభాగం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు నిర్వహించే బస్సులను నిర్మించే అతిపెద్ద గుత్తేదారైంది. ఆల్విన్ భారత సైన్యం యొక్క మధ్యస్థ సామర్ధ్యం గల శక్తిమాన్ ట్రక్కుల బాడీలను కూడా నిర్మించింది. వీటిని తొలుత జర్మనీ సంస్థ ఎం.ఏ.న్, 415 ఎల్1 ఏ.ఆర్ ట్రక్కులుగా రూపొందించింది. 
 
=== శీతలీకరణ మరియు, ఉపకరణాల విభాగం ===
ఆల్విన్ రెఫ్రిజిరేటర్లు భారతదేశంలో అత్యంత పేరెన్నిగన్న బ్రాండుల్లో ఒకటి. ఇవి గోద్రేజ్, కెల్వినేటర్ మరియు, వోల్టాస్ వంటి ప్రత్యర్థులతో పోటిపడింది.  2005 వరకు కూడా ఈ రిఫ్రెజిరేటర్లు శక్తి సద్వినియోగితకు పేరొందాయి.<ref>{{వెబ్ మూలము|url=http://gaia.lbl.gov/india/asl/Indian%20Refrigerator%20Survey%20Article.pdftitle=|publisher=http://www.renewingindia.org/|accessdate=15 November 2013}}{{Dead link|date=April 2017|bot=InternetArchiveBot}}</ref>
 
== ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ==
పంక్తి 19:
=== నిస్సాన్‌తో ఒప్పందం ===
[[దస్త్రం:Nissan_Cabstar_fire_engine_of_the_fire_department_of_Bombeiros_Santa_Comba_Dao,_Portugal_pic.JPG|thumb|240x240px|ఆల్విన్‌చే నిర్మింపబడి, ఆల్విన్ నిస్సాన్ గా భారతదేశంలో అమ్మబడిన నిస్సాన్ కాబ్‌స్టర్ మోడల్ ట్రక్కు. ఇప్పుడు ఇదే మహీంద్ర లోడ్‌కింగ్ గా మహీంద్ర & మహీంద్ర సంస్థచే అమ్మబడుతుంది]]
1983లో వాహన విభాగం జపాన్‌కు చెందిన నిస్సాన్ మోటర్ కంపెనీతో, నిస్సాన్ కాబ్‌స్టర్ శ్రేణి యొక్క తేలిక పాటి కమర్షియల్ ట్రక్కులను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకొన్నది. ఇందుకుగాను హైదరాబాదు సమీపంలోని జహీరాబాదులో ఒక కర్మాగారం ఏర్పాటుచేసింది. ఈ విభాగానికి హైదరాబాదు ఆల్విన్ నిస్సాన్ లిమిటెడ్ అని పేరుపెట్టారు. ఇందులో నిస్సాన్ సంస్థకు 15% భాగస్వామ్యం ఉంది.
 
 
=== వాచీ విభాగం ===
1981లో [[జపాన్]] సంస్థ సీకో భాగస్వామ్యంతో [[హైదరాబాదు]] ఆల్విన్ వాచీల వ్యాపారంలో అడుగుపెట్టి, యాంత్రిక, క్వార్ట్ వాచీల తయారీ ప్రారంభించింది. అప్పటి దాకా భారతదేశపు చేతివాచీల మార్కెట్లో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్.ఎం.టీ దే అగ్రస్థానం.<ref>{{వెబ్ మూలము|url=http://www.indiastudychannel.com/attachments/Projects/1764-121456-11-Watch.ppt#510,27,Indian Watch Industry – Evolution|title=Wrist Watch. Industry Overview|publisher=www.indiastudychannel.com|accessdate=25 September 2011}}</ref> ఆల్విన్, హెచ్.ఎం.టి మరియు, టైటాన్ పరిశ్రమలతో కలిసి భారతదేశపు వాచీల మార్కెటును ఏలాయి. మొత్తం మార్కెట్లో దాదాపు 10% ఈ సంస్థల చేతుల్లోనే ఉండేది. <ref>{{Cite web |url=http://www.dsir.gov.in/reports/techreps/tsr119.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-10-04 |archive-url=https://web.archive.org/web/20150923220737/http://www.dsir.gov.in/reports/techreps/tsr119.pdf |archive-date=2015-09-23 |url-status=dead }}</ref> 1987లో హైదరాబాదు ఆల్విన్ సంస్థ, కొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్న ఆల్విన్ ట్రెండీ వాచీల వాణిజ్య ప్రకటనకు జింగిల్ రూపొందించేందుకు, అప్పటికింకా దిలీప్ గానే పరిచయమైన ఏ.ఆర్.రెహమాన్ కు తొలి అవకాశం ఇచ్చింది.<ref>{{వెబ్ మూలము|url=http://rahmania.net/Non_film.asp|title=Advertisement jingles|accessdate=25 September 2011}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://www.123musiq.com/ARRAHMANHITS.htm|title=A R Rahman`s biography|publisher=123musiq.com.|accessdate=27 July 2011}}</ref>
 
=== స్కూటర్లు ===
ఆంధ్రప్రదేశ్ స్కూటర్స్ లిమిటెడ్ (ఏపిఎస్‌ఎల్) ఆల్విన్ పుష్పక్ పేరున మరియు, వెస్పా పి.ఎల్170 పేరున పియాజ్జియో స్కూటర్లను నిర్మించింది.
 
== మూసివేత మరియు, తదనంతర పరిణామాలు ==
1990వ దశకు మధ్యకల్లా పరిశ్రమ సామర్ధ్యం క్షీణించింది. 1993లో ఆదాయపు వనరులన్నీ హరించుకుపోయాయి. నష్టాలు 180 కోట్లకు పైగా చేరడంతో, బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్సియల్ రీకంస్ట్రక్షన్ (బీఐఎఫ్‌అర్), 1985 సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ (స్పెషల్ ప్రొవిజన్) చట్టం క్రింద 1993 మార్చి 31న హైదరాబాదు ఆల్విన్ ను ఖాయిలా పరిశ్రమగా ప్రకటించింది. ఆల్విన్ విలువలేని రుణాధిక కంపెనీ అయ్యింది.<ref>Restructuring public enterprises in India privatisation and disinvestment By R. K. Mishra, B. Navin, New Delhi, 2002</ref> ఖాయిలా పరిశ్రమగా ప్రకటించిన తర్వాత, బీఐఎఫ్‌అర్ పునరుద్దరణ ప్రణాలిక సిద్ధం చేయటానికి ఐడీబీఐని ఆల్విన్ యొక్క నిర్వాహక సంస్థగా నియమించింది. కేవలం ఐదువేల మంది ఉద్యోగులనే కొనసాగిస్తారని తెలిసికూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదు ఆల్విన్ యొక్క [[రిఫ్రిజిరేటర్|శీతలీకరణ]], గృహోపకరణాల విభాగాన్ని, టాటా సంస్థ ఐన వోల్టాస్‌తో కలపటానికి అంగీకరించింది.<ref>{{వెబ్ మూలము|url=http://indiankanoon.org/doc/2674482/|title=Voltas Limited - Allwyn Unit - Andhra Pradesh High Court|publisher=indiankanoon.orgaccessdate=15 November 2013}}</ref>
 
== మూలాలు ==
{{Reflist}}
 
[[Categoryవర్గం:Pages using citations with accessdate and no URL|Category:Pages using citations with accessdate and no URL]]</ref>
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_ఆల్విన్" నుండి వెలికితీశారు