మాతాజీ నిర్మలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి వికీపీడియా:పేజీని తరలించడం ఎలా ను, మాతాజీ నిర్మలాదేవి కు తరలించాం: విషయానికి తగిన పేరు
{{వికీకరణ}}
పంక్తి 1:
{{వికీకరణ}}
 
పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి గురించి నేను వివరించదలచు కున్నాను.శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారు 1923 వ సంవత్సరం మార్చి నెలలొ 21 తేది నాడు చింద్వార అను ఊరిలొ (ఒకప్పుడు మహారాష్త్ర రాష్త్రం ప్రస్తుతం మధ్య ప్రదెష్ రాష్త్రంలొ ఉన్నది.)జన్మించడం జరిగినది.వారు 1970 నుంచి యావత్ ప్రపంచానికి సహజ యోగం అను గొప్ప విషయమును ఆశీర్వదించడం జరిగింది.సహజ యోగం ద్వార ప్రతి యొక్క వ్యక్తి ఆత్మ సాక్షాత్కారం పొంద వచ్చు.సహజ యోగమే నేటి మహయోగం అందూలొ ఏ మాత్రం సందేహం లేదు.గత కొన్ని యేళ్ళ నుంచి ప్రపంచ వ్యాప్తంగ సహజయోగాన్ని ప్రాక్టిసు చేస్తున్నారు.అనేక దేశాలలొ సహజయొగం ద్వార అనెక మంది లబ్ది పొందారు.
"https://te.wikipedia.org/wiki/మాతాజీ_నిర్మలాదేవి" నుండి వెలికితీశారు