ద్రవ్యనిత్యత్వ నియమం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
ద్రవ్యనిత్యత్వ నియమాన్ని లెవోయిజర్ ప్రతిపాదించినప్పటికీ దీనిని లాండాల్ట్ అనే శాస్త్రవేత్త అభివృద్ది చెందిన పరికరాలతొ ప్రయోగం చేసి ఋజువు చేసాడు. బాహ్య వ్యవస్థలలో ద్రవ్యరాశి నిత్యత్వం చెందబడదు.
 
== చరిత్ర ==
ద్రవ్యరాశి నిత్యత్వ నియమాన్ని 1748 లో[[:simple:Mikhail_Lomonosov|మిఖాయిల్ లోమోనోసోవ్]] (1711&#x2013;1765) మొదట వివరించాడు. అతను దీనిని ప్రయోగాల ద్వారా నిరూపించాడు. అయినప్పటికీ ఇది కొన్నిసార్లు సవాలు చేయబడింది<ref>* {{Cite journal|last=Pomper|first=Philip|date=1962|title=Lomonosov and the discovery of the law of the conservation of matter in chemical transformations|journal=Ambix|volume=10|issue=3|pages=119–127}}{{Cite book|title=Mikhail Vasil’evich Lomonosov on the corpuscular theory|last=Lomonosov|first=Mikhail Vasil’evich|publisher=Harvard University Press|others=Henry M. Leicester (transl.)|year=1970|location=Cambridge, Mass.|at=Introduction, p.&nbsp;25}}</ref>. [[ఆంటోనీ లావోయిజర్|ఆంటోయిన్ లావోసియర్]] (1743–1794) ఈ ఆలోచనలను 1774 లో వ్యక్తం చేశాడు. లావోసియర్ యొక్క పరిశోధనకు ముందే జోసెఫ్ బ్లాక్ (1728–1799), హెన్రీ కావెండిష్ (1731–1810) , జీన్ రే (1583–1645) లు కూడా పరిశోధనలు చేసారు<ref>[http://www.eric.ed.gov/ERICWebPortal/search/recordDetails.jsp?searchtype=keyword&ERICExtSearch_SearchValue_0=EJ128341&ERICExtSearch_SearchType_0=kw&_pageLabel=RecordDetails&objectId=0900019b8005c793&accno=EJ128341&_nfls=false]. Whitaker, Robert D. 1975. ''Journal of Chemical Education'', '''52''' (10) 658-659.</ref>.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}