అండకోశం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి అధనపు సమాచారం
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
 
{{విస్తరణ}}
[[File:Gynoecium.jpg|thumb|అండకోశం]]
[[పుష్పం]] ఆవశ్యకాంగాలలో '''అండకోశం''' ఒకటి. దీనిని పుష్పం యొక్క స్త్రీ భాగంగా పరిగణిస్తారు. అండకోశం పదాన్ని 'గైనొసియమ్' (గ్రీకు పదాలైన గైనికోస్ ఒఇకియా : ల నుండి ఏర్పడింది. దీని అర్ధం ఆడ నివాసం అని) అనే గ్రీకు పదానికి సమానార్థకంగా స్వీకరించారు. పుష్పంలో అండకోశాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంగా భావించినట్లుగానే, [[పరాగకోశంకేసరావళి|పరాగకోశాన్నికేసరావళిని]] పురుష ప్రత్యుత్పత్తి భాగంగా పరిగణిస్తారు. ఒక పుష్పంలో ఈ రెండు భాగాలు ఉండవచ్చు. లేదా ఏదో ఒక భాగం ఉండవచ్చు. రెండు భాగాలు ఉంటే ఆ పుష్పాన్ని ద్విలింగపుష్పమని, ఏదో ఒక భాగం ఉంటే ఏకలింగ పుష్పాలని పిలుస్తారు<ref>http://www.eenadupratibha.net/Content/PublishFiles/96C7A2CA-BADD-40BF-A41A-2A4517C11C0A/start.html#</ref>
పుష్పం ఒకటి లేక రెండు అండ కోశాలను కలిగి ఉంటుంది.
ఒక [[పుష్పం]] ఒక అండకోశికను కలిగి ఉంటే ఆ పుష్పాన్ని ఎపో కార్పస్ అని పిలుస్తారు.అండకోశం అనేక అండకోశికలను సామూహికంగా కలిపి ఉంచుతుంది.అండకోశము తాలూకు [[జిగురు]]గా ఉన్న చివర, పుష్ప కాండము [[పుప్పొడి]]ని తీసుకునేదిగా ఉంటుంది. దానికి మద్దతుగా ఉన్న [[తొడిమ]], కీలం, పుప్పొడి నాళాలుగా పెరిగి పుప్పొడి రేణువులను పుష్ప కాండానికి అంటుకునేటట్టుగా చేస్తాయి, అండాలకు పునరుత్పత్తి సరుకుగా మోయబడతాయి. ఫలవంతం కాని అండకోశాన్ని వ్యంధ్య అండకోశం అని అంటారు. అండకోశంలో మూడు భాగాలు ఉంటాయి. అవి 1. అండాశయం, 2. కీలం, 3. కీలాగ్రం
పంక్తి 20:
== కీలాగ్రం ==
పరాగరేణువులను స్వీకరించే కీలం అగ్రభాగాన్ని 'కీలాగ్రం' అని అంటారు. ఈ కీలాగ్రం శీర్షాకారంగానో, తమ్మెలుగానో, ఈకలు గానో ఉంటుంది.
== ఫలదళాలు ==
 
అండకోశంలో ఫలదళాలు ఉంటాయి. ఈ ఫలదళాల సంఖ్య ఒకటి నుండి ఎన్నైనా ఉండవచ్చు. ఫలదళాల సంఖ్య ఆధారంగా అండకోశాన్ని ఏకఫలదళయుత అండకోశం (ఉదా:డాలికస్) , ద్విఫలదళయుత అండకోశం (ఉదా:[[వంకాయ]]), త్రిఫలదళయుత అండకోశం (ఉదా: [[ఉల్లి]]), పంచఫలదళయుత అండకోశం (ఉదా:[[మందార]], బహుఫలదళయుత అండకోశం (ఉదా:అనోనా) అని వర్ణిస్తారు. ఈ ఫలదళాలు అసంయుక్తంగా, సంయుక్తంగా, పాక్షి సంయుక్తంగా గాని ఉండవచ్చు.
==ఇవి కూడా చూడండి==
*[[అండాశయం]]
*[[కేసరావళి]]
*[[పరాగకోశం]]
*[[ప్రత్యుత్పత్తి]]
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/అండకోశం" నుండి వెలికితీశారు