కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

→‎తెలంగాణ: విస్తరణ
పంక్తి 90:
 
==== తెలంగాణ ====
మార్చి 2 న హైదరాబాదు కు చెందిన ఒక సాఫ్టువేరు ఉద్యోగికి కరోనా సోకినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. <ref>{{Cite web|url=https://www.eenadu.net/archivespage/archivenewsdetails/220039785/03-03-2020/home|title=తెలంగాణ లో మొట్టమొదటి కరోనా కేసు|website=eenadu.net|access-date=2020-03-29}}</ref> ఫిబ్రవరి 20న దుబాయి నుండి బెంగుళూరు తిరిగి వచ్చిన ఇతను బెంగుళూరు ఆఫీసుకు తిరిగివచ్చి అక్కడ రెండు రోజులు పని చేశాడు. బెంగుళూరు నుండి హైదరాబాదుకు బస్సులో వచ్చాడు. ఇక్కడి స్థానిక అపోలో ఆసుపత్రిలొ చికిత్స తీసుకొంటుండగా వారు కరోనా లక్షణాలను గుర్తించి గాంధీ ఆసుపత్రికి సిఫారసు చేశారు. గాంధీ ఆసుపత్రి, పుణే వైరాలజీ ప్రయోగశాల అతడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు.
 
==== ఆంధ్ర ప్రదేశ్ ====
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు