1961: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
* [[ఫిబ్రవరి 1]]: [[నాగసూరి వేణుగోపాల్]], సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది.
* [[ఏప్రిల్ 3]]: [[ఎడీ మర్ఫీ]], అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, గాయకుడు.
* [[మే 21]]: [[రాళ్ళబండి కవితాప్రసాద్]] ప్రముఖ తెలుగు అవధాని, కవి. (మ.2015)
* [[జూన్ 2]]: [[యలమంచిలి సుజనా చౌదరి]], ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
* [[జూన్ 5]]: [[రమేశ్ కృష్ణన్]], [[భారత్|భారత]] ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.
* [[జూలై 4]]: [[ఎం.ఎం.కీరవాణి]], ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.
* [[జూలై 18]]: [[అందెశ్రీ]], [[వరంగల్ జిల్లా]]కు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత.
* [[జూలై 21]]: [[అమర్ సింగ్ చంకీలా]], ప్రముఖ పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు. (మ.1988)
* [[ఆగష్టు 15]]: [[సుహాసిని]], ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి.
* [[ఆగష్టు 15]]: [[పందిళ్ళ శేఖర్‌బాబు]], రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులైన తెలుగు నాటకరంగంలోనినాటకరంగంలో ప్రముఖపేరొందిన వ్యక్తి. (మ.2015)
* [[ఆగష్టు 25]]: [[బిల్లీ రే సైరస్]], అమెరికా సంగీత గాయకుడు, గీత రచయిత, నటుడు.
* [[సెప్టెంబర్ 9]]: [[సీమా ప్రకాశ్]] బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. టిష్యూకల్చర్‌లో నిపుణురాలు.
"https://te.wikipedia.org/wiki/1961" నుండి వెలికితీశారు