కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

→‎భారత్: జనతా కర్ఫ్యూ ప్రకటన
→‎మార్చి 18 2020: శంషాబాదు విమానాశ్రయం లో హై అలర్ట్
పంక్తి 121:
===== మార్చి 18 2020 =====
తెలంగాణలో కేసులు 13 కు చేరాయి. ఏడు మంది ఇండోనేషియన్లు, స్కాట్లండ్ నుండి మేడ్చల్ కు వచ్చిన యువకుడికి కరోనా సోకింది <ref>{{Cite web|url=https://www.eenadu.net/archivespage/archivenewsdetails/220048593/17-03-2020/home|title=తెలంగాణలో 13 కు పెరిగిన కేసులు|website=eenadu.net|access-date=2020-03-30}}</ref> .
 
శంషాబాదు విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించబడింది. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులందరినీ క్వారంటైన్ కు తరలించడం మొదలు పెట్టారు. విమానాల రాకపోకలు అర్ధాంతరంగా రద్దు చేయబడ్డాయి. బందోబస్తు కై పోలీసు బలగాలు మొహరించబడ్డాయి <ref>{{Cite web|url=https://www.eenadu.net/archivespage/archivenewsdetails/220050545/20-03-2020/home|title=తెలంగాణలో 13 కు పెరిగిన కేసులు|website=eenadu.net|access-date=2020-03-30}} </ref>.
 
==== ఆంధ్ర ప్రదేశ్ ====
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు