కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

→‎మార్చి 18 2020: శంషాబాదు విమానాశ్రయం లో హై అలర్ట్
→‎మార్చి 18 2020: తెలంగాణ లాక్ డౌన్
పంక్తి 123:
 
శంషాబాదు విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించబడింది. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులందరినీ క్వారంటైన్ కు తరలించడం మొదలు పెట్టారు. విమానాల రాకపోకలు అర్ధాంతరంగా రద్దు చేయబడ్డాయి. బందోబస్తు కై పోలీసు బలగాలు మొహరించబడ్డాయి <ref>{{Cite web|url=https://www.eenadu.net/archivespage/archivenewsdetails/220050545/20-03-2020/home|title=తెలంగాణలో 13 కు పెరిగిన కేసులు|website=eenadu.net|access-date=2020-03-30}} </ref>.
 
===== మార్చి 19 2020 =====
తెలంగాణ లాక్ డౌన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు <ref>{{Cite web|url=https://www.eenadu.net/archivespage/archivenewsdetails/220050401/20-03-2020/home|title=తెలంగాణ లాక్ డౌన్|website=eenadu.net|access-date=2020-03-30}} </ref>. నిత్యావసరాల విక్రయశాలలు, అత్యవసర సేవలు తప్పితే మిగితా అన్ని స్థాపనలు మూసివేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ లాక్ డౌన్ మార్చి 31 వరకు కొనసాగుతుందని తెలిపారు.
 
==== ఆంధ్ర ప్రదేశ్ ====
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు