కోణీయ వేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
భౌతిక శాస్త్రంలో, '''కోణీయ వేగం''' అనేది ఒక వస్తువు మరొక బిందువుచుట్టూ ఎంత వేగంగా భ్రమణం లేదా పరిభ్రమణం చెందుతుందో సూచిస్తుంది, అనగా ఒక వస్తువు కోణీయ స్థానం లేదా విన్యాసం కాలంతో ఎంత వేగంగా మారుతుందో తెలియజేస్తుంది. కోణీయ వేగం రెండు రకాలు: కక్ష్య కోణీయ వేగం, స్పిన్ కోణీయ వేగం. స్పిన్ కోణీయ వేగం దాని భ్రమణ కేంద్రం చుట్టూ దృఢమైన వస్తువు ఎంత వేగంగా భ్రమణం చెందుతుందో సూచిస్తుంది. కక్ష్య కోణీయ వేగం ఒక స్థిర మూలాధారం చుట్టూ ఒక బిందువు వస్తువు ఎంత వేగంగా తిరుగుతుందో సూచిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/కోణీయ_వేగం" నుండి వెలికితీశారు