చైనాలో కరోనావైరస్ మహమ్మారి 2019-2020: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చైనాలో 2020 కరోనా వైరస్ మహమ్మారి ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
మూలాలు, ఆంగ్ల లంకె
పంక్తి 1:
కరోనా వైరస్ మొట్టమొదట [[చైనా]] లోని హుబై ప్రావిన్స్ యొక్క రాజధాని అయిన వూహాన్ పట్టణంలో అంతుచిక్కని సామూహిక న్యుమోనియాగా నవంబరు 2020 లో నమోదు అయ్యింది. <ref>{{Cite web|url=https://economictimes.indiatimes.com/news/international/world-news/first-covid-19-case-can-be-traced-back-to-november-2017-in-chinas-hubei-province-report/articleshow/74608199.cms?from=mdr|title=నవంబరులోనే చైనాలో కరోనా|website=economictimes.indiatimes.com|access-date=2020-03-30}}</ref> 27 డిసెంబరు 2019 న వూహాన్ కు చెందిన ఆసుపత్రి ఒకటి స్థానిక వ్యాధి నిరోధక మరియు నియంత్రణ కేంద్రం (Center for Disease Control and Prevention) కు ఈ వ్యాధి గురించి తెలిపింది. ఈ న్యుమోనియాకు సంబంధించి అంతర్జాలంలో ధృవీకరించని కొన్ని పత్రాలు ప్రత్యక్షం అవడంతో 31 డిసెంబరు న CDC హూవనన్ సముద్ర ఆహారపు మార్కెట్ లో అంతుచిక్కని న్యుమోనియాగా ఒకటి ఉన్నట్లుగా ఒప్పుకొంది. విపరీతంగా వ్యాపిస్తున్న వ్యాధి యావత్ దేశాన్ని కుదిపేస్తుండటంతో 1 జనవరి న [[బీజింగ్]] కు చెందిన National Health Commission నుండి నిపుణులు కొందరిని వూహాన్ కు పంపటం జరిగింది. 8 జనవరి న ఒక క్రొత్త కరోనా వైరస్, ఈ న్యుమోనియాకు కారణంగా తేలింది. ఈ వైరస్ యొక్క క్రమాన్ని ఓపెన్ యాక్సెస్ డాటాబేసులో త్వరలోనే ప్రచురించారు. దీని కట్టడికి చైనా దేశం అవలంబించిన జాగ్రత్తలు/సూచనలు [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] మరియు ఇతర దేశాల ప్రభుత్వాలు కొనియాడాయి. 2003 SARS పై తాము పోరాడిన తీరు కంటే కరోనా వైరస్ పై తాము పోరాడిన తీరును ప్రపంచానికి తెలుపటం లో చైనా చాల పారదర్శకంగా వ్యవహరించింది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆసియాలో 2020 కరోనా వైరస్ మహమ్మారి]]
[[వర్గం:చైనాలో 2020 కరోనా వైరస్ మహమ్మారి]]
 
[[en:2019–20 coronavirus pandemic in mainland China]]