మొఘల్ చిత్రకళ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
ఈ విధంగా మంగోలియన్ చిత్రకళ పర్షియాలో పర్షియన్-మంగోలియన్ పద్దతిగా ఏర్పడింది. 1560 వరకు భారతదేశంలో ఈ పద్దతి అమలులో ఉండేది 1562 నాటికి ఇది అప్పటికే భారతదేశంలో వాడుకలో వున్న స్థానిక విజయనగరం, బీజాపూర్, అహ్మద్ నగర్, రాజపుత్ర చిత్రకళా పద్దతులతో కలసి భారత-పర్షియా-మంగోలియా సమ్మేళన రీతిగా రూపొందింది. దీనినే మొఘల్ చిత్రకళా రీతి అని వ్యవహరిస్తారు. 1562 లో చిత్రించిన "అక్బర్ దర్బార్ లో తాన్ సేన్ ప్రవేశించిన దృశ్యం" చిత్రపటంలో ఈ మొఘల్ చిత్రకళా రీతి మొట్టమొదటగా కనిపిస్తుందని విమర్శకులు పేర్కొంటారు.
 
==మొఘల్ చిత్రకళా విస్తృతి==
మొఘల్ చిత్రకళా విస్తృతి ప్రధానంగా రెండు దిశలలో కొనసాగింది. <br>1. ఇలస్ట్రేటెడ్ గ్రంథ చిత్రకళ<br>2. దర్బారీ చిత్రకళ<br>
దర్బారు చిత్రకళ మొఘల్ చక్రవర్తుల ప్రీతర్ధ్యం రూపుదిద్దుకొంది. దీనిలో భాగంగా వైవిధ్యభరితమైన దృశ్యాలు కోకోల్లలుగా చిత్రించబడ్డాయి. దర్బారు దృశ్యాలు, సంఘటనలతో పాటు ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు, వేట దృశ్యాలు, యుద్ధ దృశ్యాలతో కూడిన చిత్రాలు అనేకంగా అలరిస్తాయి. దీనిలో మరో భాగమైన రూపచిత్రణ (portraiture) లో చక్రవర్తి, అతని రాచకుటుంబీకులు, ఉన్నతోద్యోగులను చిత్రించిన మూర్తి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి.
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/మొఘల్_చిత్రకళ" నుండి వెలికితీశారు