1958: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
== మరణాలు ==
[[File:Maulana Abul Kalam Azad.jpg|thumb|మౌలానా అబుల్ కలాం ఆజాద్]]
* [[ఫిబ్రవరి 22]]: [[మౌలానా అబుల్ కలాం ఆజాద్]], ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (జ.1888)
* [[ఆగష్టు 14]]: [[ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ]], ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1900)
* [[ఆగస్టు 28]]: [[భమిడిపాటి కామేశ్వరరావు]], ప్రముఖ రచయిత, నటుడు, నాటక కర్త. (జ.1897)
* [[సెప్టెంబరు 25]]: [[ఉన్నవ లక్ష్మీనారాయణ]], గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (జ.1877)
* [[అక్టోబరు 16]]: [[తెన్నేటి సూరి]], ఒక ప్రముఖ తెలుగు రచయిత, అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త. (జ.1911)
* [[డిసెంబరు 22]]: [[తారక్‌నాథ్ దాస్]], బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (జ.1884)
 
"https://te.wikipedia.org/wiki/1958" నుండి వెలికితీశారు